Manase Swayanga Song Lyrics - Sehari

Manase Swayanga Song Lyrics - Sehari
Manase Swayanga Song Lyrics: Manase Swayanga is a Telugu song from the film Sehari starring Harsh Kanumilli, Simran Choudhary, directed by Gnanasagar Dwaraka. "Manase Swayanga" song was composed by Prashanth R Vihari and sung by Yashika Sikka. Lyrics were written by Kittu Vissapragada.

Manase Swayanga Song Details

Movie NameSehari
DirectorGnanasagar Dwaraka
Star CastHarsh Kanumilli, Simran Choudhary
MusicPrashanth R Vihari
Singer(s)Yashika Sikka
LyricistKittu Vissapragada
Music LabelAditya Music

Manase Swayanga Song Lyrics in Telugu

హా ఓ హా, కనులు దాటే తెగువ ఉందా

కరిగిపోయే కలలకి

మనవి వినని మలుపులెన్నో కదలలేని కధలకి

ఏమో ఆగే వీలుంటుందా… ఏమో సాగే దారుంటుందా

కలవరమా ఇది..!!

ఏవేవో ఊహల్లో… ఊరేగే దారుల్లో

ఎన్నెన్నో స్వప్నాలే ఊరించాయా

తీరాలే దాటేసి ఆడించే ఆటల్లో

ఓడించే మౌనాలే ఇవా…!

మనసే స్వయంగా… కదిలే భయంగా

గతమే స్థిరంగా, ఓ ఓఓ… మిగిలే నిజంగా

ఆ ఆఆ ఆ ఆ ఆ, ఏకాంతంలో సాగే ప్రయాణం చేదుగా

ఇన్నాళ్లుగా లోటేమిటో తెలిసిందిగా

హా ఆఆ, నక్షత్రాలెన్నున్నా

ఆకాశంలో నింగి జాబిల్లి సావాసాన్నే కోరే

చుట్టూరా ఎవరున్నా

ఈ లోకంలో గుండె ఆశించే తోడంటే ఒకరేలే

మనసే స్వయంగా… కదిలే భయంగా

గతమే స్థిరంగా, ఓ ఓఓ… మిగిలే నిజంగా

Listen this Song in Online!

Share this Song!

More Songs from Sehari Movie

  1. Manase Swayanga Song Lyrics
  2. Neethone Thellari Pothunna Song Lyrics
  3. Rama Rama Song Lyrics

Manase Swayanga Song FAQ

What movie is Manase Swayanga song from?

Manase Swayanga song is from the Sehari movie.

Who sang Manase Swayanga song?

Manase Swayanga song was sung by Yashika Sikka.

Who wrote Manase Swayanga song lyrics?

Manase Swayanga song lyrics were written by Kittu Vissapragada.

Who composed music for Manase Swayanga song?

Manase Swayanga song music was composed by Prashanth R Vihari.