
| Movie Name | & English - Identity |
|---|---|
| Director | Sunil Ponnam |
| Star Cast | Amaresh Raju, Kushi Anand, Bhagya Lakshmi & Others |
| Music | Eswar Peravali |
| Singer(s) | Saketh Komanduri |
| Lyricist | Raja Ratanam |
| Music Label | Lahari Music | T-Series |
మనసే మధురం… కనులే కమలం
మనసే మధురం… కనులే కమలం
కోటి సూర్యుల్లు ఒక్కసారి నా ముందుకొచ్చినట్టు
ఓ వింత వెలుగేదో వచ్చిందే
వెండి వెన్నెల్లో ఓ స్వీటు సింఫనీ మోగినట్లు
నీ నవ్వే నాకింకా తోచిందే
చాలు చాలె… నాకు చాలు చాలె
నిన్ను చూశా నాలోకమా
రావే రావే… పారిపోయి రావే
చెంతకొచ్చే వయ్యారమా, ఆ ఆ
మది ఏమిటో… దాని కథ ఏమిటో
నీ దారిలో కదిలే, ఓహో
ప్రతీ క్షణం నీతో అనూక్షణం
ఓ బంధమై మెదిలే
నీ రూపేమిటో దాని మాయేమిటొ
నన్ను ఏదేదో చేస్తోందే
చిన్ని పాపాయిలా నవ్వకే నువ్వలా
గుండె కల్లోలమౌతోందే
మనసే మధురం… కనులే కమలం
మనసే మధురం… కనులే కమలం
Manase Madhuram song is from the & English - Identity movie.
Manase Madhuram song was sung by Saketh Komanduri.
Manase Madhuram song lyrics were written by Raja Ratanam.
Manase Madhuram song music was composed by Eswar Peravali.