
| Movie Name | Venky's Premante Idera |
|---|---|
| Director | Jayanth.C.Paranji |
| Star Cast | Venkatesh, Preethi Zinta |
| Music | Ramana Gogula |
| Singer(s) | S P Balasubramanyam, KS Chitra |
| Lyricist | Sirivennela Seetharama Sastry |
| Music Label | Aditya Music |
మనసే ఎదురు తిరిగి మాటవినదే
కలిసే ఆశ కలిగి… కునుకు పడదే
మొదలైన నా పరుగు… నీ నీడలో నిలుపు
తుదిలేని ఊహలకు… నీ స్నేహమే అదుపు
ప్రణయానికే మన జంట నేర్పగ… కొత్త మైమరపు
కలలో మొదటి పరిచయం
గురుతు ఉందా
సరేలే చెలిమి పరిమళం
చెరుగుతుందా
చెలివైన చెంగలువా
అలలోనే నీ కొలువా
చెలిమైన వెన్నెలవా
నిజమైనా నా కలవా
నిను వీణగా కొనగోట మీటితే
నిదురపోగలవా..??
చినుకై కురిసినది కదా
చిలిపి సరదా
అలలై ఎగసినది కదా
వలపు వరద
మనసే తడిసి తడిసి
పరదా కరిగిపోదా
తలపే మెరిసి మెరిసి
తగుదారి కనపడదా
వెతికే జతే కలిసి
వయసు మరి
ఆగనంది కదా
Manase Eduru Tirige song is from the Venky's Premante Idera movie.
Manase Eduru Tirige song was sung by S P Balasubramanyam, KS Chitra.
Manase Eduru Tirige song lyrics were written by Sirivennela Seetharama Sastry.
Manase Eduru Tirige song music was composed by Ramana Gogula.