Manasantha Nuvve Song Lyrics - Cheppana Prema

Manasantha Nuvve Song Lyrics: Manasantha Nuvve is a Telugu song from the film Cheppana Prema starring Uday Kiran, Rima Sen, directed by V. N. Aditya. "Manasantha Nuvve" song was composed by RP Patnaik and sung by SP Charan, Sujatha. Lyrics were written by Sirivennela Seetharama Sastry.

Manasantha Nuvve Song Details

Movie NameCheppana Prema
DirectorV. N. Aditya
Star CastUday Kiran, Rima Sen
MusicRP Patnaik
Singer(s)SP Charan, Sujatha
LyricistSirivennela Seetharama Sastry
Music LabelAditya Music

Manasantha Nuvve Song Lyrics in Telugu

చెప్పనా ప్రేమా… చెలిమి చిరునామా

మదిలోని బొమ్మని… ఎదుట ఉందని తెలుసుకోమ్మా

చెప్పనా ప్రేమా… చెలిమి చిరునామా

మదిలోని బొమ్మని… ఎదుట ఉందని తెలుసుకోమ్మా

మనసంతా నువ్వే… మనసంతా నువ్వే

మనసంతా నువ్వే… నా మనసంతా నువ్వే

హేహే హే, హే హే హే…హేహే హే హే

వయసుకే తెలియదే… ఇన్నాళ్ళు గడిచిందని

పరికిణీ బొమ్మకి… పైట చుడుతుందని

దూరమే చెప్పదే… నీ రూపు మారిందని

స్నేహమే ప్రేమగా… పెరిగి పెద్దైందనీ

ఇకపై మన కౌగిళింతకి

చలి చీకటి కంటపడదని

ఎపుడూ మన జంట గడపకి

కలతన్నది చేరుకోదని

కొత్తగా తెలుసుకున్నాననీ, ఈ ఈఈ

చెప్పనా ప్రేమా… చెలిమి చిరునామా

మదిలోని బొమ్మని… ఎదుట ఉందని తెలుసుకోమ్మా

చెప్పనా ప్రేమా… చెలిమి చిరునామా

మదిలోని బొమ్మని… ఎదుట ఉందని తెలుసుకోమ్మా

రెక్కలే అలిసినా… నీ గుండెలో వాలగా

ఎక్కడా ఆగక… ఎగిరి వచ్చానుగా

పక్కనే ఉండగా… కన్నెత్తి నను చూడకా

దిక్కులే వెదుకుతూ… వెతికావులే వింతగా

ప్రాణానికి రూపముందని

అది నువ్వై ఎదురయ్యిందని

ప్రణయానికి చూపు ఉందని

హృదయాన్నది నడుపుతుందని

విరహమే తెలుసుకోవాలనీ, ఈ ఈఈ

చెప్పనా ప్రేమా… చెలిమి చిరునామా

మదిలోని బొమ్మని… ఎదుట ఉందని తెలుసుకోమ్మా

చెప్పనా ప్రేమా… చెలిమి చిరునామా

మదిలోని బొమ్మని… ఎదుట ఉందని తెలుసుకోమ్మా

మనసంతా నువ్వే… మనసంతా నువ్వే

మనసంతా నువ్వే… నా మనసంతా నువ్వే

హేహే హే, హే హే హే… హేహే హే హే

Share this Song!

More Songs from Cheppana Prema Movie

  1. Manasantha Nuvve Song Lyrics

Manasantha Nuvve Song FAQ

What movie is Manasantha Nuvve song from?

Manasantha Nuvve song is from the Cheppana Prema movie.

Who sang Manasantha Nuvve song?

Manasantha Nuvve song was sung by SP Charan, Sujatha.

Who wrote Manasantha Nuvve song lyrics?

Manasantha Nuvve song lyrics were written by Sirivennela Seetharama Sastry.

Who composed music for Manasantha Nuvve song?

Manasantha Nuvve song music was composed by RP Patnaik.