
| Movie Name | Enduku Chenthaki - ETV |
|---|---|
| Director | |
| Star Cast | |
| Music | |
| Singer(s) | |
| Lyricist | |
| Music Label |
English
తెలుగు
Enduku Chenthaki Vasthaavo
Enduku Cheyyandisthaavo
Snehamaa (Snehamaa)
Chelagaatamaa (Chelagatama)
Epudu Nee Mudi Vesthaavo
Epudela Vidadeesthaavo
Pranayamaa Parihaasamaa
Shakthinichhe Daivamaa
Garhinche Deepamaa
Idhe Nee Roopama Premaa
Phalisthe Paapama
Kalisthe Lopama
Gelisthe Nashtama Premaa
Marapuraani Smruthulalone
Ragilipothaava
Maraliraani Gathamugaane
Egilipothaava
Reppalu Daatavu Swapnaalu
Cheppaka Thappadhu Veedkolu
Ooruko Hrudayamaa
ఎందుకు చెంతకి వస్తావో
ఎందుకు చెయ్యెదిలేస్తావో
స్నేహమా (స్నేహమా)
చెలగాటమా (చెలగాటమా)
ఎపుడు నీ ముడి వేస్తావో
ఎపుడెలా విడదీస్తావో
ప్రణయమా పరిహాసమా
శక్తినిచ్చే దైవమా
గర్హించే దీపమా
ఇదే నీ రూపమా ప్రేమా
ఫలిస్తే పాపమా
కలిస్తే లోపమా
గెలిస్తే నష్టమా ప్రేమా
మరపురాని స్మృతులలోనే రగిలిపోతావా
మరలిరాని గతముగానే ఎగిలిపోతావా
రెప్పలు దాటవు స్వప్నాలు
చెప్పక తప్పదు వీడ్కోలు
ఊరుకో ఓ హృదయమా
Manasantha Nuvve Serial song is from the Enduku Chenthaki - ETV movie.