Manasantha Mukkalu Chesi Song Lyrics - 'Prema Kavali'

Manasantha Mukkalu Chesi Song Lyrics - 'Prema Kavali'
Manasantha Mukkalu Chesi Song Lyrics: Manasantha Mukkalu Chesi is a Telugu song from the film 'Prema Kavali' starring Aadi Saikumar, Isha Chawla, directed by K. Vijaya Bhaskar. "Manasantha Mukkalu Chesi" song was composed by Anup Rubens and sung by K.K. Lyrics were written by Ananth Sriram.

Manasantha Mukkalu Chesi Song Details

Movie Name'Prema Kavali'
DirectorK. Vijaya Bhaskar
Star CastAadi Saikumar, Isha Chawla
MusicAnup Rubens
Singer(s)K.K
LyricistAnanth Sriram
Music LabelAditya Music

Manasantha Mukkalu Chesi Song Lyrics in Telugu

సనిరిస సనిరిస… నిసరీసా నిసరీసా

దనిప మపదనిసా… సనిరిసా సనిరిసా

మనసంతా ముక్కలు చేసి… పక్కకు వెళతావెందుకు ఓ నేస్తం

ఊరించి ఊహలు పెంచి… తప్పుకుపోతావెందుకు ఆ పంతం

నీకై, నీకై ప్రాణాలిస్తానన్నా… ఇంకా, ఇంకా అలుసై పోతున్నానా

పొరపాటుంటే మన్నించవే…!!

మనసంతా ముక్కలు చేసి… పక్కకు వెళతావెందుకు ఓ నేస్తం

ఊరించి ఊహలు పెంచి… తప్పుకుపోతావెందుకు ఆ పంతం, ఓఓ

విరిసిన పువ్వుల కొమ్మ… తను పెనవేసిన ఒక రెమ్మ

ఎవరో తెంచేస్తు ఉంటే ఒప్పుకుంటదా…

బుడి బుడి అడుగుల పాపైనా… తను ఆడుకునేదొక బొమ్మైన

ఎవరో లాగేసుకుంటే ఊరుకుంటదా…

నువు నచ్చి మనసిచ్చి… ఇపుడిక్కడ ఇది చూస్తుంటే

కనుపాపల్లో కునుకుండదే… ఓ ఓఓ ఓ ఓఓ

మనసంతా ముక్కలు చేసి… పక్కకు వెళతావెందుకు ఓ నేస్తం

ఊరించి ఊహలు పెంచి… తప్పుకుపోతావెందుకు ఆ పంతం, ఓఓ

వెలుతురు ఉన్నపుడేగా… నీ వెనుకనే ఉంటది నీడ

ఉంటా నడిరాతిరైనా… నీకు తోడుగా

చిగురులు తిన్నపుడేగా… ఆ కుహు కుహు కోయిల పాట

అవుతా నీ గుండె లయగా… అన్నివేళలా

నిను కోరా, ఇటు చేరా… నువు ఎటువైపో అడుగేస్తే

ఎదలోతుల్లో కుదురుండదే… ఓ ఓఓ ఓ ఓఓ

మనసంతా ముక్కలు చేసి… పక్కకు వెళతావెందుకు ఓ నేస్తం

ఊరించి ఊహలు పెంచి… తప్పుకుపోతావెందుకు ఆ పంతం

నీకై, నీకై ప్రాణాలిస్తానన్నా… ఇంకా, ఇంకా అలుసై పోతున్నానా

పొరపాటుంటే మన్నించవే…!!

మనసంతా ముక్కలు చేసి… పక్కకు వెళతావెందుకు ఓ నేస్తం

ఊరించి ఊహలు పెంచి… తప్పుకుపోతావెందుకు ఆ పంతం, ఓఓ

Listen this Song in Online!

Share this Song!

More Songs from 'Prema Kavali' Movie

  1. Manasantha Mukkalu Chesi Song Lyrics

Manasantha Mukkalu Chesi Song FAQ

What movie is Manasantha Mukkalu Chesi song from?

Manasantha Mukkalu Chesi song is from the 'Prema Kavali' movie.

Who sang Manasantha Mukkalu Chesi song?

Manasantha Mukkalu Chesi song was sung by K.K.

Who wrote Manasantha Mukkalu Chesi song lyrics?

Manasantha Mukkalu Chesi song lyrics were written by Ananth Sriram.

Who composed music for Manasantha Mukkalu Chesi song?

Manasantha Mukkalu Chesi song music was composed by Anup Rubens.