Manasainadedo Song Lyrics - & English - Sammohanam

Manasainadedo Song Lyrics - & English - Sammohanam
Manasainadedo Song Lyrics: Manasainadedo is a Telugu song from the film & English - Sammohanam starring Sudheer Babu, Aditi Rao Hydari, directed by Mohana Krishna Indraganti. "Manasainadedo" song was composed by Vivek Sagar and sung by Vivek Sagar. Lyrics were written by Indraganti Srikantha Sarma.

Manasainadedo Song Details

Movie Name& English - Sammohanam
DirectorMohana Krishna Indraganti
Star CastSudheer Babu, Aditi Rao Hydari
MusicVivek Sagar
Singer(s)Vivek Sagar
LyricistIndraganti Srikantha Sarma
Music LabelAditya Music

Manasainadedo Song Lyrics in Telugu

ఓ ఓ ఓ ఓఓ ఓ

మనసైనదేదో వరించిందిలా

తలపే తరంగమై తరిమిందిలా

వలపో పిలుపో… మురుపో ఏమో

ఓఓ ఓ, అంతా వింతే… అందేదెంతో

తనివార నాలో వెలుగాయే

చిరుయెండ చాటు వానాయే

లోన జడి పిలిచేనా, ఆ ఆ

పూలనది పలికేనా, ఆ ఆ

పైనా లోనా వేడుకలే

అందేదెంతో దేనికదే

పైనా లోనా వేడుకలే

అందేదెంతో దేనికదే

ఓహొ, ఆ ఆ ఆ లా ల ల

అరుదైన రాగ రవమే వెంటాడెనా

మరుమల్లె తావి వరమై జంటాయెనా

చిగురంత చాలులే, సరేనా ఆఆ ఆ ఆ

ఆఆ ఆ, జగమంత నేనై జయించేనులే

వలపే వసంతమై విరిసిందిలే

కలలూ చెలిమీ… కలిసే వేళ

ఓహో ఓ ఓ, నాలో నువ్వే… నీలో నేనే

అరుదైన రాగ రవమే వెంటాడెనా, ఆ ఆ

మరుమల్లె తావి వరమై జంటాయెనా, ఆ ఆ

చిగురంత చాలులే, సరేనా..!

చిగురంత చాలులే సరేనా

Listen this Song in Online!

Share this Song!

More Songs from & English - Sammohanam Movie

  1. Manasainadedo Song Lyrics

Manasainadedo Song FAQ

What movie is Manasainadedo song from?

Manasainadedo song is from the & English - Sammohanam movie.

Who sang Manasainadedo song?

Manasainadedo song was sung by Vivek Sagar.

Who wrote Manasainadedo song lyrics?

Manasainadedo song lyrics were written by Indraganti Srikantha Sarma.

Who composed music for Manasainadedo song?

Manasainadedo song music was composed by Vivek Sagar.