
| Movie Name | Panthulamma (1978) |
|---|---|
| Director | Singeetam Srinivasa Rao |
| Star Cast | Ranganath, Lakshmi, Deepa, Sarath Babu |
| Music | Rajan-Nagendra |
| Singer(s) | S P Balasubramanyam, P Susheela |
| Lyricist | Veturi Sundararama Murthy |
| Music Label | Saregama South |
ఆఆఆ ఆ ఆ ఆ అ ఆఆఆ ఆ ఆ అ అ అ
మానస వీణ మధుగీతం మన సంసారం సంగీతం
సాగరమధనం అమృత మధురం
సంగమ సరిగమ స్వర పారిజాతం
మానసవీణ మధుగీతం మన సంసారం సంగీతం
సంసారం సంగీతం
ఏ రాగమో ఏమో మన అనురాగం
వలపు వసంతాన హృదయపరాగం
ఆఆఆ ఆ ఆ ఆఆఆ ఆఆ ఆ ఆఆ ఆ
ఏ రాగమో ఏమో మన అనురాగం
వలపు వసంతన హృదయపరాగం
ఎదలోయలలో నిదురించిన
నా కోరిక పాడే కోయిల గీతం
శతవసంతాన దశాదిశాంతాల
సుమ సుగంధాల భ్రమర నాదాల
కుసుమించు నీ అందమే
విరిసింది అరవిందమై కురిసింది మకరందమే
మానసవీణ మధుగీతం
మన సంసారం సంగీతం
సంసారం సంగీతం
జాబిలీ కన్నా నా చెలి మిన్న
పులకింతలకే పూచిన పొన్న
కానుకలేమి నేనివ్వగలను
కన్నుల కాటుక నేనవ్వగలను
పాల కడలిలా వెన్నెల పొంగింది
పూల పడవలా నా తనువూగింది
ఏ మల్లెల తీరాల నిను చేరగలనో
మనసున మమతై కడతేరగలను
పా పదసరి గపదప మమగగ రిరిసస సరిసద మా
రిమ దపమా రిమారి సరిరి దాపద పదాద పదదప
మానసవీణ మధుగీతం మన సంసారం సంగీతం
సంసారం సంగీతం
ఆ ఆ నిరిగామద మగరిని దనిరి నిదమ
ఆఆ ఆ ఆ నిని రిరి గాగ మామ దాదా
దాదా నిని రిరి గాగ మామ
మామ దాదా నిని రిరి గగగ
కురిసేదాక అనుకోలేదు శ్రావణ మేఘమని
ఆ ఆ తడిసేదాక అనుకోలేదు తీరని దాహమనీ
ఆ కలిసేదాక అనుకోలేదు తీయని స్నేహమనీ
సనిరిసాని నినిని నిరి నిరి నిదాని దాని దామ దాని సససా
మగదమగా మగమగా గద మద మగ నిమగామగమ
దగరిగారిగా సరి నిరి నిరి ఆ ఆ ఆఆఆ
మామ రిమ దపమ రిమారి సరి మరి సరి సద
దాసరి సరిమ పెదవి నీవుగా పదము నేనుగా ఎదలు పాడని
మానస వీణ మధుగీతం
మన సంసారం సంగీతం
సాగరమధనం అమృత మధురం
సంగమ సరిగమ స్వర పారిజాతం
మానసవీణ మధుగీతం మన సంసారం సంగీతం
సంసారం సంగీతం సంసారం సంగీతం
Lyrics Coming soon...
Submit / Contribute This Lyrics
Manasa Veena Madhu Geetham song is from the Panthulamma movie.
Manasa Veena Madhu Geetham song was sung by S P Balasubramanyam, P Susheela.
Manasa Veena Madhu Geetham song lyrics were written by Veturi Sundararama Murthy.
Manasa Veena Madhu Geetham song music was composed by Rajan-Nagendra.