
| Movie Name | Munna (2007) |
|---|---|
| Director | Vamsi Paidipally |
| Star Cast | Prabhas, Ileana |
| Music | Harris Jayaraj |
| Singer(s) | Sadhana Sargam, Haricharan, Naresh Iyer, Mahalakshmi Iyer, Krish |
| Lyricist | Kandi Konda |
| Music Label | Aditya Music |
మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా
మనసే నీకేదో చెప్పాలందమ్మా
నిన్నా మొన్నా… ఈ వైనం నాలో లేదమ్మా
ఈరోజేదో ఆనందం చంపేస్తుందమ్మా
మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా
మనసే నీకేదో చెప్పాలందమ్మా
నిన్నా మొన్నా… ఈ వైనం నాలో లేదమ్మా
ఈరోజేదో ఆనందం చంపేస్తుందమ్మా
ఓ సోనా వెన్నెల సోనా… నేనంతా నువ్వయ్యానా
నీ రూపూ రేఖల్లోనా… నేనుండీ వెలుగైపోనా
ఓ సోనా వెన్నెల సోనా… నీ వాలే కన్నుల్లోనా
నా చిత్రం చిత్రించెయినా… కనుపాపై పోనా
మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా
మనసే నీకేదో చెప్పాలందమ్మా
నిన్నా మొన్నా… ఈ వైనం నాలో లేదమ్మా
ఈ రోజేదో ఆనందం చంపేస్తుందమ్మా
నీవే తోడని నిజంగా… నీలో చేరితి క్రమంగా
నీవుంటే ఒక యుగమే… అయిపోయే ఇక క్షణమే
తెలుసా తెలుసా… ఇది తెలుసా
మార్చేసావే… నా ఈ వరసా
నువ్వు మార్చేసావే… నా ఈ వరసా
ఓ సోనా వెన్నెల సోనా… రేపావే అల్లరి జానా
చెక్కిల్లో చుక్కై పోనా… చూపుల్తో చుట్టేసెయ్ నా
ఓ సోనా వెన్నెల సోనా… ముంగిట్లో ముగ్గైరానా
ముద్దుల్తో ముంచేసెయ్ నా… కౌగిలికే రానా
మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా
మనసే నీకేదో చెప్పాలందమ్మా
నిన్నా మొన్నా… ఈ వైనం నాలో లేదమ్మా
ఈ రోజేదో ఆనందం చంపేస్తుందమ్మా
కూసే కోయిల స్వయంగా… వాలే వాకిట వరంగా
నీ ఊసే అది తెలిపే… మౌనంగా మది మురిసే
కలిసా కలిసా… నీతో కలిసా
నీలో నిండీ… అన్నీ మరిచా
హో నీలో నిండీ… అన్నీ మరిచా
ఓ సోనా వెన్నెల సోనా..నీవెంటే వచ్చానమ్మా
నీ ఊహే కన్నానమ్మా… నా ఊసే పంపానమ్మా
ఓ సోనా వెన్నెల సోనా… నీ గుండె చప్పుల్లోనా
నా ప్రాణం నింపానమ్మా… నిను చేరానమ్మా
మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా
మనసే నీకేదో చెప్పాలందమ్మా
నిన్నా మొన్నా… ఈ వైనం నాలో లేదమ్మా
ఈ రోజేదో ఆనందం చంపేస్తుందమ్మా
ఓ సోనా వెన్నెల సోనా… నేనంతా నువ్వయ్యానా హొ ఓ ఓ
ఓ సోనా వెన్నెల సోనా… నీ వాలే కన్నుల్లోనా ||2||
Manasa Nuvvunde Chote Cheppamma song is from the Munna movie.
Manasa Nuvvunde Chote Cheppamma song was sung by Sadhana Sargam, Haricharan, Naresh Iyer, Mahalakshmi Iyer, Krish.
Manasa Nuvvunde Chote Cheppamma song lyrics were written by Kandi Konda.
Manasa Nuvvunde Chote Cheppamma song music was composed by Harris Jayaraj.