Manasa Malli Malli Chusa Song Lyrics - Ye Maaya Chesave

Manasa Malli Malli Chusa Song Lyrics - Ye Maaya Chesave
Manasa Malli Malli Chusa Song Lyrics: Manasa Malli Malli Chusa is a Telugu song from the film Ye Maaya Chesave starring Naga Chaitanya, Samantha, directed by Gautham Vasudev Menon. "Manasa Malli Malli Chusa" song was composed by A.R. Rahman and sung by Chinmayi, Devan Ekambaram. Lyrics were written by Anantha Sriram.

Manasa Malli Malli Chusa Song Details

Movie NameYe Maaya Chesave (2010)
DirectorGautham Vasudev Menon
Star CastNaga Chaitanya, Samantha
MusicA.R. Rahman
Singer(s)Chinmayi, Devan Ekambaram
LyricistAnantha Sriram
Music LabelSonyMusicSouthVEVO

Manasa Malli Malli Chusa Song Lyrics in Telugu

ఎవ్వరికి ఎవ్వరిని జంటగా అనుకుంటాడో….

ఆఖరికి వాల్లనే… ఓ చోట కలిపేస్తాడు…

మనస్సా మల్లి మల్లి చూశా… గిల్లి గిల్లి చూశా…

జరిగింది నమ్మేశా…

జతగా నాతో నిన్నే చుశా… నీతో నన్నే చూశా…

నను నీకు వదిలేశా…

పై లోకంలో వాడు… ఎపుడో ముడి వేసాడు…

విడిపోదే… విడిపోదే…

తను వాన విల్లంట… నువ్వు వాన జల్లంట…

నీలోని ఈ ప్రేమ… తీరడం… తీరడం…

తను కంటి పాపంట… నువ్వు కంటి రేప్పంట…

విడదీయలేమంట ఎవరం… ఎవరం…

మనస్సా మల్లి మల్లి చూశా… నీ కళ్ళల్లో చూశా…

నూరేళ్ళ మన ఆశ…

జతగా నాతో నిన్నే చూశా… నాతోడల్లె చూశా…

నీ వెంట అడుగేశా…

తీయనైన చీకటిని తలుచుకునే వేకువలు…

హాయి మల్లె తీగలతో… వేచి ఉన్న వాకిలులు…

నింగి నేల గాలి… నీరు నిప్పూ అన్నీ

అదిగో స్వాగతమన్నాయీ…

తను వాన విల్లంట… నువ్వు వాన జల్లంట…

నీలోని ఈ ప్రేమ… తీరడం… తీరడం…

తను కంటి పాపంట… నువ్వు కంటి రేప్పంట…

విడదీయలేమంట ఎవరం… ఎవరం…

మనస్సా మల్లి మల్లి చూశా… నీ కళ్ళల్లో చూశా…

నూరేళ్ళ మన ఆశ…

జతగా నాతో నిన్నే చూశా… నాతోడల్లె చూశా…

నీ వెంట అడుగేశా…

పై లోకంలో వాడు… ఎపుడో ముడి వేసాడు…

విడిపోదే… విడిపోదే…

తను వాన విల్లంట… నువ్వు వాన జల్లంట…

నీలోని ఈ ప్రేమ… తీరడం… తీరడం…

తను కంటి పాపంట… నువ్వు కంటి రేప్పంట…

విడదీయలేమంట ఎవరం… ఎవరం…

ఓఓ……

ప్రేమ జగం… ఓఓ… విడుచు క్షణం… ఓఓ… పెళ్లి అనుకుంటే

పెళ్లియుగమే ముగిసేది మరణం తోనే…

Listen this Song in Online!

Share this Song!

More Songs from Ye Maaya Chesave Movie

  1. Vintunnava Song Lyrics
  2. Ee Hrudayam Kariginchi Vellake Song Lyrics
  3. Manasa Malli Malli Chusa Song Lyrics

Manasa Malli Malli Chusa Song FAQ

What movie is Manasa Malli Malli Chusa song from?

Manasa Malli Malli Chusa song is from the Ye Maaya Chesave movie.

Who sang Manasa Malli Malli Chusa song?

Manasa Malli Malli Chusa song was sung by Chinmayi, Devan Ekambaram.

Who wrote Manasa Malli Malli Chusa song lyrics?

Manasa Malli Malli Chusa song lyrics were written by Anantha Sriram.

Who composed music for Manasa Malli Malli Chusa song?

Manasa Malli Malli Chusa song music was composed by A.R. Rahman.