Manasa Ekkadunnav Song Lyrics

Manasa Ekkadunnav Song Lyrics
Manasa Ekkadunnav Song Lyrics: Manasa Ekkadunnav is a Telugu song starring Chiranjeevi, Soundarya, Anjala Zaveri, directed by Gunasekhar. "Manasa Ekkadunnav" song was composed by Mani Sharma and sung by S P Balasubramanyam, KS Chitra. Lyrics were written by Veturi Sundararama Murthy.

Manasa Ekkadunnav Song Details

Movie Name
DirectorGunasekhar
Star CastChiranjeevi, Soundarya, Anjala Zaveri
MusicMani Sharma
Singer(s)S P Balasubramanyam, KS Chitra
LyricistVeturi Sundararama Murthy
Music LabelAditya Music

Manasa Ekkadunnav Song Lyrics in Telugu

మనస్సా ఎక్కడున్నావ్… ఇదేనా రావడం

వయస్సా ఎప్పుడొచ్చావ్… ఇవ్వాళ చెప్పడం

నువ్వనుకోలేదు గుసగుసలు ఎన్నో వింటున్నా

నేననుకోలేదు మిసమిసలు నాలో పుడుతున్నా

ఇది అందమైన వింత ఆత్మకథ

మనస్సా ఎక్కడున్నావ్… ఇదేనా రావడం

వయస్సా ఎప్పుడొచ్చావ్… ఇవ్వాళ చెప్పడం

నువ్వనుకోలేదు గుసగుసలు… ఎన్నో వింటున్నా

నేననుకోలేదు మిసమిసలు… నాలో పుడుతున్నా

ఇది అందమైన వింత ఆత్మకథ

హంస గీతమే వినరాద

హింస మానరా మధన

తెల్లవారిన తరువాత తెల్లబోకుమా లలనా

ఇపుడే విన్నాను చలి వేణువేదో

నిదరే ఇక రాదు లేవమ్మా

చెవులే కొరికింది చెలిమింటి మాట

ఎదలే ఇక దాచలేవమ్మా

పూల గాలికే పులకరం

గాలి ఊసుకే కలవరం

కంటి చూపులో కనికరం

కన్నె వయసుకే తొలివరం

మొదలాయె ప్రేమ క్లాసు రాగసుధా

మనస్సా ఎక్కడున్నావ్ ఇదేనా రావడం

వయస్సా ఎప్పుడొచ్చావ్ ఇవ్వాళ చెప్పడం

రాయలేనిది ప్రియలేఖ

రాయభారమే వినవా

వేదమంటిది శుభలేఖ

వెన్నెలంటది కలువ

పురులే విరిసింది నీలో వయ్యారం

కనులే తెరిచిందిలే పింఛం

వెలిగే నీలోన గుడిలేని దీపం

ఒడిలో తీరింది ఆ లోపం

ఎంకి పాటలో తెలుగులా

తెలుగు పాటలో తేనెలా

కలవనీహల మమతల

తరగనీ ప్రియ కవితలా

బహుశా ఇదేమో భామా ప్లస్సు కదా

మనస్సా ఎక్కడున్నావ్ ఇదేనా రావడం

వయస్సా ఎప్పుడొచ్చావ్ ఇవ్వాళ చెప్పడం

నువ్వనుకోలేదు గుసగుసలు ఎన్నో వింటున్నా

నేననుకోలేదు మిసమిసలు నాలో పుడుతున్నా

ఇది అందమైన వింత ఆత్మ కధ

Listen this Song in Online!

Share this Song!

More Songs from Movie

Manasa Ekkadunnav Song FAQ

What movie is Manasa Ekkadunnav song from?

Manasa Ekkadunnav song is from the movie.

Who sang Manasa Ekkadunnav song?

Manasa Ekkadunnav song was sung by S P Balasubramanyam, KS Chitra.

Who wrote Manasa Ekkadunnav song lyrics?

Manasa Ekkadunnav song lyrics were written by Veturi Sundararama Murthy.

Who composed music for Manasa Ekkadunnav song?

Manasa Ekkadunnav song music was composed by Mani Sharma.