Manaki Manaki Song Lyrics - Thangalaan

Manaki Manaki Song Lyrics - Thangalaan
Manaki Manaki Song Lyrics: Manaki Manaki is a Telugu song from the film Thangalaan starring Vikram, Malavika Mohanan, directed by Pa. Ranjith. "Manaki Manaki" song was composed by GV Prakash Kumar and sung by Sinduri Vishal. Lyrics were written by Bhaskara Bhatla.

Manaki Manaki Song Details

Movie NameThangalaan
DirectorPa. Ranjith
Star CastVikram, Malavika Mohanan
MusicGV Prakash Kumar
Singer(s)Sinduri Vishal
LyricistBhaskara Bhatla
Music LabelJunglee Music Telugu

Manaki Manaki Song Lyrics in Telugu

చల్లాగాలి… ఓ కొండాగాలి
చల్లాగాలి… (చూశావంటే)
కొండాగాలి… (విన్నావంటే)

నేల మీద సందామామే నవ్వుతున్నాడే
కొత్త కోకా మీద రైకే చూసి సిగ్గే పడ్డాడే…

మనకి మనకి… మనలో మనకి
పండగ వచ్చిందే శాన్నాళ్ళకి
అలికి అలికి… ఊరే అలికి
ముగ్గులు ఏసేద్దాం ముంగిళ్ళకీ

ఎహె… ఎహె.. ఎహె… ఎహె

వరదొచ్చిన పెన్నా నదై
వయసే ఉరికెనే
వలకందని చేపలాగ
మనసే ఎగిరెనే…

తలపాగ పొగరు కొంచెం
తనువుకు వచ్చెనే
తామరపువ్ వందమంతా
తన్నుకు వచ్చెనే…

ఎన్నో ఎన్నో కళ్ళే ఎకసెకలాడాయే
కొత్త రైక ముళ్ళే కితకితలెట్టాయే

పుట్టుమచ్చలే దాచి
పెట్టేసుకుందామే…
ఎహె ఎహె ఎహె, హెయ్…

మనకి మనకి… మనలో మనకి
పండగ వచ్చిందే శాన్నాళ్ళకి
అలికి అలికి… ఊరే అలికి
ముగ్గులు ఏసేద్దాం ముంగిళ్ళకీ
(ఎహె… ఎహె.. ఎహె… ఎహె)

ఆడోళ్ళ అందాలకి
(కాపలా కాస్తుండటా)
మాకోసం పట్ణం నుంచి
(ఇపుడొచ్చిండటా)…

పంట చేలో దిష్టిబొమ్మ
(తల తిప్పిండటా)
రైకే ఏసిన అక్కని చూసి
(కాకి అరిచిందటా)…

నల్లాపడ్డ మేఘం
చినుకై దిగొస్తే…
చల్లాబడ్డ నేల
చిగురైపోనందా…

కొండాకోన సాక్షిగా
కోరికలే తీరంగా….

మనకి మనకి… మనలో మనకి
పండగ వచ్చిందే శాన్నాళ్ళకి
అలికి అలికి… ఊరే అలికి
ముగ్గులు ఏసేద్దాం ముంగిళ్ళకీ

చల్లాగాలి… ఓ కొండాగాలి
చల్లాగాలి… (చూశావంటే)
కొండాగాలి… (విన్నావంటే)

నేల మీద సందామామే నవ్వుతున్నాడే
కొత్త కోకా మీద రైకే చూసి సిగ్గే పడ్డాడే…

జానే జానే… జానే జానే
జానే… జన్నా నానే

జానే జానే… జానే జానే
జానే… జన్నా నానే.

Watch మనకి మనకి Lyrical Video

Listen this Song in Online!

Share this Song!

More Songs from Thangalaan Movie

  1. Manaki Manaki Song Lyrics
  2. Laane Thangalaane Song Lyrics
  3. Pairu Kotha Paatta Song Lyrics

Manaki Manaki Song FAQ

What movie is Manaki Manaki song from?

Manaki Manaki song is from the Thangalaan movie.

Who sang Manaki Manaki song?

Manaki Manaki song was sung by Sinduri Vishal.

Who wrote Manaki Manaki song lyrics?

Manaki Manaki song lyrics were written by Bhaskara Bhatla.

Who composed music for Manaki Manaki song?

Manaki Manaki song music was composed by GV Prakash Kumar.