
| Movie Name | Baahubali Part - 1 |
|---|---|
| Director | S S Rajamouli |
| Star Cast | Prabhas, Anushka, Rana, Tamannaah |
| Music | M M Keeravani |
| Singer(s) | Satya Yamini |
| Lyricist | K Shiva Shakthi Datta |
| Music Label | T-Series Telugu |
మమతల తల్లీ… ఒడి బాహుబలి
లాలన తేలీ… శతధావరలి
ఎదలో ఒక పాల్కడలి
మథనం జరిగే స్ధలి
మాహీష్మతి వరక్షాత్రకులి
జిత శాత్రవ బాహుబలి
సాహస విక్రమ ధీశాలి
రణతంత్ర కళాకుశలి
ఎదలో ఒక పాల్కడలి
మథనం జరిగే స్ధలి
లేచిందా ఖండించే ఖడ్గం
తోసిందా చేధించే బాణం
చెదరంది ఆ దృఢసంకల్పం
తానే సేనై తోచే
తల్లే తన గురువు దైవం
కల్ల తోనే సహవాసం
ధ్యేయం అందరి సంక్షేమం
రాజ్యం రాజు తానే, ఓ ఓఓ
శాసన సమం… శివగామి వచనం
సదసద్రణరంగం ఇరణం
జననీ హృదయం
ఎదలో ఒక పాల్కడలి
మథనం జరిగే స్ధలి
Mamathala Thalli song is from the Baahubali Part - 1 movie.
Mamathala Thalli song was sung by Satya Yamini.
Mamathala Thalli song lyrics were written by K Shiva Shakthi Datta.
Mamathala Thalli song music was composed by M M Keeravani.