Mama Chandamama Song Lyrics - Sambarala Rambabu

Mama Chandamama Song Lyrics - Sambarala Rambabu
Mama Chandamama Song Lyrics: Mama Chandamama is a Telugu song from the film Sambarala Rambabu starring Chalam, Sharada, SV Ranga Rao, directed by G. V. R. Seshagiri Rao. "Mama Chandamama" song was composed by V Kumar and sung by S P Balasubramanyam. Lyrics were written by Rajasri.

Mama Chandamama Song Details

Movie NameSambarala Rambabu (1970)
DirectorG. V. R. Seshagiri Rao
Star CastChalam, Sharada, SV Ranga Rao
MusicV Kumar
Singer(s)S P Balasubramanyam
LyricistRajasri
Music Label

Mama Chandamama Song Lyrics in Telugu

మామా చందమామా, ఆ ఆఆ

వినరావా నా కథ

మామా చందమామా… వినరావా నా కధా

వింటే మనసు ఉంటే… కలిసేవూ నా జత

మామా చందమామా

నీ రూపము ఒక దీపము… గతిలేని పేదకూ

నీ రూపము ఒక దీపము… గతిలేని పేదకూ

నీ కళలే సాటిలేని పాఠాలు ప్రేమకు

నువు లేక నువు రాక… విడలేవు కలువలు

జాబిల్లి నీ హాయి… పాపలకు జోలలు

మామా చందమామా… వినరావా నా కధా

వింటే మనసు ఉంటే… కలిసేవూ నా జత

మామా చందమామా

మింటిపైన నీవు ఓంటిగాడివై

అందరికీ వెన్నెల పంచా… రేయంత తిరగాలి

ఇంటిలోన నేను ఒంటిగాడినై

అందరికీ సేవలు చేయా… రేయి పవలు తిరగాలి

లేరు మనకు బంధువులు… లేరు తల్లిదండ్రులు

లేరు మనకు బంధువులు… లేరు తల్లిదండ్రులు

మనను చూసి అయ్యోపాపం… అనేవారు ఎవ్వరు, అనేవారు ఎవ్వరు

మామా చందమామా… వినరావా నా కధా

వింటే మనసు ఉంటే… కలిసేవూ నా జత

మామా చందమామా

Listen this Song in Online!

Share this Song!

More Songs from Sambarala Rambabu Movie

  1. Mama Chandamama Song Lyrics

Mama Chandamama Song FAQ

What movie is Mama Chandamama song from?

Mama Chandamama song is from the Sambarala Rambabu movie.

Who sang Mama Chandamama song?

Mama Chandamama song was sung by S P Balasubramanyam.

Who wrote Mama Chandamama song lyrics?

Mama Chandamama song lyrics were written by Rajasri.

Who composed music for Mama Chandamama song?

Mama Chandamama song music was composed by V Kumar.