
| Movie Name | Deepthi Sunaina, Shanmukh |
|---|---|
| Director | Vinay Shanmukh |
| Star Cast | |
| Music | Manish Kumar |
| Singer(s) | Vyshu Maya |
| Lyricist | Suresh Banisetti |
| Music Label | Deepthi Sunaina |
Malupu Female Version Lyrics In Telugu
మనసులో ఒక అలజడి
మొదలయే తొలిగా
ఎవరికీ కనిపించనీ
కన్నీరే కురిసేనుగా
ఎదురుగా నువు లేవని
దిగులుగా నలిగా
నిమిషమూ నరకము కదా
ముందెపుడూ ఎరుగనుగా
మరిచిపోలేనులే విడిచిపోలేనులే
నీ గుండెల్లోంచి దూరం నడిచి పోలేనులే
మరిచిపోలేనులే విడిచిపోలేనులే
తడి కన్నుల్తోనే కాలం గడిచీ పోతోందిలే
పిలిచినా ఆఆ ఆ ఆ
పలకవా ఆఆ ఆ ఆ
మరిచినా ఆఆ ఆ ఆ
వదలవా ఆఆ ఆ ఆ
ఈ పిలుపు విని ఎన్నాళ్ళయ్యిందో
ఒకసారి నాతో మాటాడొచ్చు కదా
నువు లేకుండా బతికేం చేయను
అది కూడా నువ్వే చెప్పెల్లొచ్చు కదా
నిజమై నువ్వే త్వరగా రాకుంటే
ఇలలో నేనే మిగిలిపోతాలే
వింటున్నావా నాలో బాధ..?
వింటే రావా..?, ఆఆ ఆ
పిలిచినా ఆఆ ఆ ఆ
పలకవా ఆఆ ఆ ఆ
మనసుకేమీ అలికిడి
వినబడే తిరిగా
ఇక మరి నా మనసు
ఓ పడమై కుదరదుగా
వెలితినే వెలివేయగా
వెన్నెలై వెలిగా
కలతలే కరిగించెద
కౌగిలినే వరమడిగా
మరిచిపోలేనులే విడిచిపోలేనులే
నా ప్రాణంనిండా నువ్వే నిలిచిపోయావులే
మరిచిపోలేనులే విడిచిపోలేనులే
నీ చేతుల్లోన చెయ్యే పరచి చెప్పానులే
Malupu Female Version song is from the Deepthi Sunaina, Shanmukh movie.
Malupu Female Version song was sung by Vyshu Maya.
Malupu Female Version song lyrics were written by Suresh Banisetti.
Malupu Female Version song music was composed by Manish Kumar.