Malli Malli Aalochinchu Song Lyrics - Ksheera Saagara Madhanam

Malli Malli Aalochinchu Song Lyrics: Malli Malli Aalochinchu is a Telugu song from the film Ksheera Saagara Madhanam starring Maanas Nagulapalli, Akshata Sonawani, directed by Anil Panguluri. "Malli Malli Aalochinchu" song was composed by Ajay Arasada and sung by Kaala Bhairava. Lyrics were written by Vasishta Sharma.

Malli Malli Aalochinchu Song Details

Movie NameKsheera Saagara Madhanam
DirectorAnil Panguluri
Star CastMaanas Nagulapalli, Akshata Sonawani
MusicAjay Arasada
Singer(s)Kaala Bhairava
LyricistVasishta Sharma
Music LabelAditya Music

Malli Malli Aalochinchu Song Lyrics in Telugu

నూరేళ్లు లేవంటుంది శ్వాస… ఇన్నాళ్లు ఏమైంది ఆశ

కన్నోళ్ళ కష్టాలన్నీ మరిచావా… కన్నీటి గుండంలోనే నిలిచావా

ఇపుడైనా మనిషిగా బ్రతకమని… నీ మనసుని అడిగావా

మళ్ళీ మళ్ళీ ఆలోచించనీ… ఓ మనిషిగా

మళ్ళీ మళ్ళీ అన్వేషించనీ… నీ మనసుని

మళ్ళీ మళ్ళీ ఆలోచించని… ఓ మనిషిగా అన్వేషించనీ

ఎన్నో మలుపులని… చూస్తేనే బ్రతుకు అని

ఇది తెలుసుకొని… మది నిలుపుకొని

నీ గతమును విడవమని…

అంటూ ఉంది కాలం… ఎందాక కల్లోలం

నీతో నువ్వేసాగించే… తుది లేని యుద్ధం

వెంటాడేదే సత్యం… గమనించావా అనునిత్యం

ఆటు పోటు లేనేలేక… చేరేనా ఎవరైనా గమ్యం

మళ్ళీ మళ్ళీ ఆలోచించనీ… ఓ మనిషిగా

మళ్ళీ మళ్ళీ అన్వేషించనీ… నీ మనసుని

మళ్ళీ మళ్ళీ ఆలోచించని… ఓ మనిషిగా అన్వేషించనీ

ఇది నీ గెలుపు అని… ఇదిగో రుజువు అని

ప్రతి నిమిషమిక… మరు జననముగా

పదపదమని తరిమెనుగా…

ఉస్సూరంటూ ఉంటే… ఊపిరి కూడా అలుసంతే

నీలో ఉండే నీరసమే… తొలి శత్రువు అంతే

నిత్యము సచ్చేకంటే… ఓ లక్ష్యం నీకే ఉంటే

సాధించే ఆ మార్గంలో… పయనించడమేగా తొలి గెలుపంటే

మళ్ళీ మళ్ళీ ఆలోచించనీ… ఓ మనిషిగా

మళ్ళీ మళ్ళీ అన్వేషించనీ… నీ మనసుని

మళ్ళీ మళ్ళీ ఆలోచించని… ఓ మనిషిగా అన్వేషించనీ

మళ్ళీ మళ్ళీ ఆలోచించు…

మళ్ళీ మళ్ళీ ఆలోచించనీ… ఓ మనిషిగా

మళ్ళీ మళ్ళీ అన్వేషించనీ… నీ మనసుని

మళ్ళీ మళ్ళీ ఆలోచించని… ఓ మనిషిగా అన్వేషించనీ

మళ్ళీ మళ్ళీ ఆలోచించు…

Share this Song!

More Songs from Ksheera Saagara Madhanam Movie

  1. Malli Malli Aalochinchu Song Lyrics

Malli Malli Aalochinchu Song FAQ

What movie is Malli Malli Aalochinchu song from?

Malli Malli Aalochinchu song is from the Ksheera Saagara Madhanam movie.

Who sang Malli Malli Aalochinchu song?

Malli Malli Aalochinchu song was sung by Kaala Bhairava.

Who wrote Malli Malli Aalochinchu song lyrics?

Malli Malli Aalochinchu song lyrics were written by Vasishta Sharma.

Who composed music for Malli Malli Aalochinchu song?

Malli Malli Aalochinchu song music was composed by Ajay Arasada.