
| Movie Name | Thiru Cinema |
|---|---|
| Director | Mithran Jawahar |
| Star Cast | Dhanush, Raashi Khanna, Nithya Menen, Priya Bhavani Shankar |
| Music | Anirudh Ravichander |
| Singer(s) | Dhanunjay |
| Lyricist | Srinivasa Mouli |
| Music Label | Sun TV Network |
మైకమా మంత్రమా
తేలుతుందా తేలదా
ఉన్నదా లేనిదా
స్కై లాంటి లవ్ ఇదా
లైకు తగలని పోస్టును నేను
వెలుగు ఎరగని బల్బును నేను
నీకు పడినది అది నిజమే
రామసిలకా కనుగొనవే
మైకమా మంత్రమా..?
తేలుతుందా తేలదా..?
ఉన్నదా లేనిదా టెన్ టు ఫైవ్ ?
స్కై లాంటి లవ్ ఇదా..??
నువ్వే నా లైఫు లైను
ఎక్కడో ఇన్నాళ్లు వెతికానే
నువ్ ఏంటో పైవాడి ప్లాను
కైటుకి తోకల్లే వణికానే
నువ్ హార్టే మిస్సయినదే
నువ్ గాని హ్యాకరా..?
చూస్తే మతిపోయెనే
డాడీ డ్రగ్ డీలరా
నచ్చావే బుజ్జి పిట్టా
వేద్దామా చెట్టా పట్టా
స్నేహమే ప్రేమగా
మారిపోయే ఫాంటసి
నిన్నలా ఫ్రెండులే
నేటి నుంచి ప్రేయసీ
Maikamaa song is from the Thiru Cinema movie.
Maikamaa song was sung by Dhanunjay.
Maikamaa song lyrics were written by Srinivasa Mouli.
Maikamaa song music was composed by Anirudh Ravichander.