| Movie Name | & English - Yuvakudu |
|---|---|
| Director | A Karunakaran |
| Star Cast | Sumanth, Bhumika Chawla |
| Music | Mani Sharma |
| Singer(s) | SP Charan |
| Lyricist | Sirivennela Seetharama Sastry |
| Music Label |
మైకం కాదిది… నిన్నటి లోకం కాదిదీ
ఇవ్వాళే చూస్తున్నట్టు ఉన్నదీ
ఊపిరినే ఇది ఊయలలూగిస్తున్నది
ఇదేదో మహా కొత్త సంగతీ
గుండెలో గుట్టుగా… ఉండనంటున్న వేడుక
అందరూ చూడగా… ఉప్పెనవుతుండగా
అంతటా నవ్వులే… పలకరిస్తున్న పండగ
అందరూ పూవులై… స్వాగతిస్తుండగా, హా
తేలుతున్నాను, హే హే
నీలి మేఘాలలో, హే హే
మునుగుతున్నాను
తొలిప్రేమ భావంలో
మేలుకున్నానో
కలలోన ఉన్నానో
పాటలా ఉంది, ఎహే హే
గాలి ఈలేసినా, ఎహే హే
ఆటలా ఉంది… ఎవరేమి చేస్తున్నా
తోటలా ఉంది… ఎటువైపు చూస్తున్నా
మైకం కాదిది… నిన్నటి లోకం కాదిదీ
ఇవ్వాళే చూస్తున్నట్టు ఉన్నదీ
ఊపిరినే ఇది… ఊయలలూగిస్తున్నది
ఇదేదో మహా కొత్త సంగతీ
గుండెలో గుట్టుగా ఉండనంటున్న వేడుక
అందరూ చూడగా… ఉప్పెనవుతుండగా
అంతటా నవ్వులే… పలకరిస్తున్న పండగ
అందరూ పూవులై… స్వాగతిస్తుండగా, హా
Maikam Kadidi song is from the & English - Yuvakudu movie.
Maikam Kadidi song was sung by SP Charan.
Maikam Kadidi song lyrics were written by Sirivennela Seetharama Sastry.
Maikam Kadidi song music was composed by Mani Sharma.