
| Movie Name | Golimaar (2010) |
|---|---|
| Director | Puri Jagannath |
| Star Cast | Gopichand, Priyamani |
| Music | Chakri |
| Singer(s) | Geetha Madhuri |
| Lyricist | Bhaskara Bhatla |
| Music Label | Aditya Music |
మగాళ్ళు వట్టి మాయగాల్లె
ప్రేవంటే ఏవిటో తెలీదే
నట్టేట్లో ముంచేసి పోతారే
ఈడు కూడ ఇంతే
మగాళ్ళు వట్టి మాయగాల్లె… ప్రేమంటే ఏమిటో తెలీదే
నట్టేట్లో ముంచేసి పోతారే… ఈడు కూడ ఇంతే
మగాళ్ళ ఒల్లంత తిమ్మిరంతే… మాలాగా లైఫులాంగ్ ఉండరంతే
మగాళ్ళ బుద్ది కుక్కతోక లాంటిదంతే… ఈడుకూడ ఇంతే
మగాళ్ళు వట్టి మాయగాల్లె… ప్రేమంటే ఏమిటో తెలీదే
నట్టేట్లో ముంచేసి పోతారే… ఈడు కూడ ఇంతే
ఏ, టంగు టకర టకర టకర… టంగు టకరట
టంగు టకర టకర టకర… టంగు టకరటా
కాసింత ఓదార్పు కోరుకుంటాం
కూసింత టైం ఇస్తే పొంగిపోతాం
కాసింత ఓదార్పు కోరుకుంటాం
కూసింత టైమిస్తే పొంగిపోతాం
మగాళ్ళ గోలెంటో ఫీలెంటో
దారెంటో తీరెంటో… ఏమో ఏంటో
మీకు నచ్చినట్టే మేము మారిన
మా గుండె కోసి మీకు ఇచ్చిన మీరింతే, ఛీ ఛీ
ఈడు కూడ ఇంతే
మగాళ్ళు వట్టి మాయగాల్లె… ప్రేమంటే ఏమిటో తెలీదే
నట్టేట్లో ముంచేసి పోతారే… ఈడు కూడ ఇంతే
ఏ, తప్పుకో, నీ య…..
కోపంలో ఏమన్నా సర్డుకుంటాం
కళ్ళల్లో మీ బొమ్మే పెట్టుకుంటాం
కోపంలో ఏమన్నా సర్డుకుంటాం
కళ్ళల్లో మీ బొమ్మ ఎట్టుకుంటాం
మగాళ్ళ మైండెంటో మూడెంటో
మాటేంటో చూపెంటో, యావో ఏంటో
అడ్డవైన సేవలెన్ని జేసినా
ఆకాశమంత ప్రేమపంచిన, మీరింతే ఛీ ఛీ
ఈడుకూడ ఇంతే
మగాళ్ళు వట్టి మాయగాల్లె… ప్రేమంటే ఏమిటో తెలీదే
నట్టేట్లో ముంచేసి పోతారే… ఈడు కూడ ఇంతే
Magallu Vatti Mayagalle song is from the Golimaar movie.
Magallu Vatti Mayagalle song was sung by Geetha Madhuri.
Magallu Vatti Mayagalle song lyrics were written by Bhaskara Bhatla.
Magallu Vatti Mayagalle song music was composed by Chakri.