
| Movie Name | (1992) |
|---|---|
| Director | Singeetam Srinivasa Rao |
| Star Cast | Rajendra Prasad, Ramya Krishna, Bhagyasri |
| Music | Madhavapeddi Suresh |
| Singer(s) | S P Balasubramanyam & S Janaki |
| Lyricist | Vennelakanti |
| Music Label |
Madhurame Sudhaganam Lyrics in Telugu
ఝం అహ్హ హా… ఝం అహ్హ హా
ఝం ల లో అహ్హ హా… ఝం ల లో అహ్హ హా
ఝం ల లో అహ్హ హా… ఝం ల లో అహ్హ హా
ఆ ఆఆ ఆఆ ఆ ఆఆ ఆఆ ఆఆఆ ఆఆ
మధురమే సుధాగానం, అహ్హ హా
మనకిదే మరో ప్రాణం, అహ్హ హా
మదిలో మోహనగీతం
మెదిలే తొలి సంగీతం
మధురమే సుధాగానం, అహ్హ హా
మనకిదే మరో ప్రాణం, అహ్హ హా
మదిలో మోహన గీతం
మెదిలే తొలి సంగీతం
చరణాలు ఎన్ని ఉన్నా… పల్లవొకటే కదా
కిరణాలు ఎన్ని ఉన్నా… వెలుగొక్కటే కదా
శతకోటి భావాలనూ… పలుకు ఎద మారునా
సరిగమలు మారుతున్నా… మధురిమలు మారునా
మధురమే సుధాగానం
మనకిదే మరో ప్రాణం
మదిలో మోహనగీతం
మెదిలే తొలి సంగీతం
ఆఆఆ ఆఆ ఆఆఆ
వేవేల తారలున్నా… నింగి ఒకటే కదా
ఎన్నేన్ని దారులున్నా… గమ్యమొకటే కదా
ఎనలేని రాగాలకూ… నాదమొకటే కదా
అనుభూతులెన్ని ఉన్నా… హృదయమొకటే కదా
మధురమే సుధాగానం, ఆ ఆ
మనకిదే మరో ప్రాణం, ఆ ఆ
మదిలో మోహనగీతం
మెదిలే తొలి సంగీతం
మధురమే సుధాగానం, మ్ మ్
మనకిదే మరో ప్రాణం, మ్ మ్
మదిలో మోహనగీతం
మెదిలే తొలి సంగీతం
మదిలో మోహనగీతం
మెదిలే తొలి సంగీతం
Madhurame Sudhaganam song is from the movie.
Madhurame Sudhaganam song was sung by S P Balasubramanyam & S Janaki.
Madhurame Sudhaganam song lyrics were written by Vennelakanti.
Madhurame Sudhaganam song music was composed by Madhavapeddi Suresh.