
| Movie Name | |
|---|---|
| Director | |
| Star Cast | |
| Music | JK Christopher |
| Singer(s) | Sharon, Lillian & Hana Joyce |
| Lyricist | Ps Devadas |
| Music Label |
మధురమైనది నా యేసు ప్రేమ
మరపురానిది నా తండ్రి ప్రేమ
మధురమైనది నా యేసు ప్రేమ
మరపురానిది నా తండ్రి ప్రేమ
మరువలేనిది నా యేసుని ప్రేమ
మరువలేనిది నా యేసుని ప్రేమ
మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ
ప్రేమా ప్రేమా… ప్రేమా
నా యేసు ప్రేమా
ప్రేమా ప్రేమా… ప్రేమా
నా యేసు ప్రేమా ||మధురమైనది||
ఇహలోక ఆశలతో… అంధుడ నేనైతిని
నీ సన్నిధి విడచి… నీకు దూరమైతిని
ఇహలోక ఆశలతో… అంధుడ నేనైతిని
నీ సన్నిధి విడచి… నీకు దూరమైతిని
చల్లని స్వరముతో… నన్ను నీవు పిలచి
చల్లని స్వరముతో… నన్ను నీవు పిలచి
నీలో నను నిలిపిన నీ ప్రేమ మధురం
ప్రేమా ప్రేమా… ప్రేమా
నా యేసు ప్రేమా
ప్రేమా ప్రేమా… ప్రేమా
నా యేసు ప్రేమా
నీ సిలువ ప్రేమతో నన్ను ప్రేమించి
మార్గమును చూపి మన్నించితివి
నీ సిలువ ప్రేమతో నన్ను ప్రేమించి
మార్గమును చూపి మన్నించితివి
మరణపు ముల్లును విరచిన దేవా
మరణపు ముల్లును విరచిన దేవా
జీవము నొసగిన నీ ప్రేమ మధురం
ప్రేమా ప్రేమా… ప్రేమా
నా యేసు ప్రేమా
ప్రేమా ప్రేమా… ప్రేమా
నా యేసు ప్రేమా
మధురమైనది నా యేసు ప్రేమ
మరపురానిది నా తండ్రి ప్రేమ
మధురమైనది నా యేసు ప్రేమ
మరపురానిది నా తండ్రి ప్రేమ
మరువలేనిది నా యేసుని ప్రేమ
మరువలేనిది నా యేసుని ప్రేమ
మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ
Madhuramainadi Na Yesu Prema song is from the movie.
Madhuramainadi Na Yesu Prema song was sung by Sharon, Lillian & Hana Joyce.
Madhuramainadi Na Yesu Prema song lyrics were written by Ps Devadas.
Madhuramainadi Na Yesu Prema song music was composed by JK Christopher.