Madhubala Song Lyrics - Vijai Bulganin Album

Madhubala Song Lyrics - Vijai Bulganin Album
Madhubala Song Lyrics: Madhubala is a Telugu song from the film Vijai Bulganin Album, directed by Vinay Shanmukh. "Madhubala" song was composed by Vijay Bulganin and sung by Vijay Bulganin. Lyrics were written by Suresh Banisetti.

Madhubala Song Details

Movie NameVijai Bulganin Album
DirectorVinay Shanmukh
Star Cast
MusicVijay Bulganin
Singer(s)Vijay Bulganin
LyricistSuresh Banisetti
Music LabelSony Music South

Madhubala Song Lyrics in Telugu

ఓ మోర్ఫియా… ఓ మోర్ఫియా

ఓ మోర్ఫియా… ఓ మోర్ఫియా

ఆ ఆఆ ఆ

ఓ కలువా..! ఇటు చూడే చెంగల్వా

నా గొడవ నువ్వోసారి వినవా

ప్రేమగా చూడవా, ఆ ఆ

తోడుగా మారవా, ఆ ఆఆ

నువ్ అవునంటే

నే ఉప్పొంగి పోతానుగా

నువ్ కసిరేసి కాదంటే

అల్లాడి పోతానుగా

మధుబాలా మధుబాలా

నువ్వంటే ఇష్టం చాలా

మధుబాలా మధుబాలా

నా ప్రాణం నువ్వే ప్రియురాలా

మధుబాలా మధుబాలా

ప్రేమిస్తున్నా పనిమాలా

మధుబాలా మధుబాలా

ఏమనుకోమాకే ఇంకోలా

ఓ మోర్ఫియా… ఓ మోర్ఫియా

ఓ మోర్ఫియా… ఓ మోర్ఫియా, ఆ ఆఆ

నువ్వు లేక ఉండలేనంట

ముద్ద కూడ మింగలేనంట

కొద్ధిగైనా నిద్దరోనంట

మనసంతా బరువంటా

ఉన్న మాట చెప్పలేనంట

దాచిపెట్టి ఉంచలేనంట

హస్తమానం ఏంటీ తంట

దారంతా దిగులంటా

మౌనమంతా ముందరేసీ

ప్రేమలేఖే రాసుకున్నా

నీకు ఇచ్చే దారే లేకా

నాకూ నేనే చదువుకున్నా, హా

చూపుకి మాటొస్తే

ఎంతో బాగున్నే

అనిపిస్తున్నాదే తొలిగా

ఓ మోర్ఫియా… ఓ మోర్ఫియా

ఓ మోర్ఫియా… ఓ మోర్ఫియా, ఆ ఆ

ఓ కలువా… ఇటు చూడే చెంగల్వా

నా గొడవ… నువ్వోసారి వినవా

ప్రేమగా నవ్వవా, ఆ ఆ ఆ

జంటగా చేరవా, ఆ ఆ ఆ

నే నీకోసం కలగంటూనే ఉన్నానిలా

ఆ కలలోనే కలకాలం

బతికెయ్యమంటే ఎలా

మధుబాలా మధుబాలా

నువ్వంటే ఇష్టం చాలా

మధుబాలా మధుబాలా

నా ప్రాణం నువ్వే ప్రియురాలా

మధుబాలా మధుబాలా

ప్రేమిస్తున్నా పనిమాలా

మధుబాలా మధుబాలా

ఏమనుకోమాకే ఇంకోలా

ఓ మోర్ఫియా… ఓ మోర్ఫియా

ఓ మోర్ఫియా… ఓ మోర్ఫియా, ఆ ఆ

Listen this Song in Online!

Share this Song!

More Songs from Vijai Bulganin Album Movie

  1. Madhubala Song Lyrics

Madhubala Song FAQ

What movie is Madhubala song from?

Madhubala song is from the Vijai Bulganin Album movie.

Who sang Madhubala song?

Madhubala song was sung by Vijay Bulganin.

Who wrote Madhubala song lyrics?

Madhubala song lyrics were written by Suresh Banisetti.

Who composed music for Madhubala song?

Madhubala song music was composed by Vijay Bulganin.