Madhi Vihangamayye Song Lyrics - Popcorn ( )

Madhi Vihangamayye Song Lyrics - Popcorn ( )
Madhi Vihangamayye Song Lyrics: Madhi Vihangamayye is a Telugu song from the film Popcorn ( ) starring Avika Gor, Sai Ronak, directed by Murali Gandham. "Madhi Vihangamayye" song was composed by Shravan Bharadwaj and sung by Benny Dayal, Ramya Behra. Lyrics were written by Sreejo.

Madhi Vihangamayye Song Details

Movie NamePopcorn ( )
DirectorMurali Gandham
Star CastAvika Gor, Sai Ronak
MusicShravan Bharadwaj
Singer(s)Benny Dayal, Ramya Behra
LyricistSreejo
Music LabelAditya Music

Madhi Vihangamayye Song Lyrics in Telugu

లెట్ మీ ఫ్లై… అవే రంగుల రెక్కలై
సున్ క్యా దున్ కహే… గాలే గీతమై
కలలే కొత్తగా… విరిసే వెన్నెలై
మనసే హాయిగా… కరిగే పల్లవై

నాకోసం ఆకాశం వర్ణాలై ఎదురైతే
నవరాగంలో ముంచేసి మితిమీరేలా

మది విహంగమయ్యే
మది విహంగమయ్యే
ఏ, మది విహంగమయ్యే
మది విహంగమయ్యే
మది విహంగమయ్యే
మది విహంగమయ్యే

ఒక సీతాకోకచిలుక… రెక్కల్లో రంగులొలక
పుప్పొడిని వనమంతా మోసి
మకరందమై కానుందేమో
ఒక రాగంలోని మెలిక విని
ఎదలో టెన్ టు ఫైవ్ హాయి మొలక
వెన్ ద స్ట్రింగ్స్ గో… స మ గ మ
నడకైనా నాట్యమనమా

ఒక చోట ఉండవే… ఒడి చేరి వీడవే
మై హార్ట్ ఈజ్ లైక్ యూ ఆర్… కొంచం క్రేజీ
కావ్యంలో అక్షరం… గుండెల్లో సుస్వరం
ఈ రెంటి కలయికే… ఫీల్స్ అమేజింగ్

నింగిని నిరంతరం తాకాలనుకొంటే మనం
తెర తీసే ప్రతి గుణం స్వతంత్రమే
పుట్టిన ప్రతి స్వరం… పల్లవిగా మారే క్షణం
మరుజన్మై తరించడం నిజమంటూ
మది విహంగమయ్యే

లెట్ మీ ఫ్లై… అవే రంగుల రెక్కలై
సున్ క్యా దున్ కహే… గాలే గీతమై
కలలే కొత్తగా… విరిసే వెన్నెలై
మనసే హాయిగా… కరిగే పల్లవై

నాకోసం ఆకాశం వర్ణాలై ఎదురైతే
నవరాగంలో ముంచేసి మితిమీరేలా

మది విహంగమయ్యే
మది విహంగమయ్యే
ఏ, మది విహంగమయ్యే
మది విహంగమయ్యే

మది విహంగమయ్యే
మది విహంగమయ్యే ||4||

Listen this Song in Online!

Share this Song!

More Songs from Popcorn ( ) Movie

  1. Madhi Vihangamayye Song Lyrics

Madhi Vihangamayye Song FAQ

What movie is Madhi Vihangamayye song from?

Madhi Vihangamayye song is from the Popcorn ( ) movie.

Who sang Madhi Vihangamayye song?

Madhi Vihangamayye song was sung by Benny Dayal, Ramya Behra.

Who wrote Madhi Vihangamayye song lyrics?

Madhi Vihangamayye song lyrics were written by Sreejo.

Who composed music for Madhi Vihangamayye song?

Madhi Vihangamayye song music was composed by Shravan Bharadwaj.