Madhi Thalupunu Thelupuleka Song Lyrics - Meet Cute (Meet The Boy)

Madhi Thalupunu Thelupuleka Song Lyrics - Meet Cute (Meet The Boy)
Madhi Thalupunu Thelupuleka Song Lyrics: Madhi Thalupunu Thelupuleka is a Telugu song from the film Meet Cute (Meet The Boy) starring Adah Sharma, Alekhya Harika, Shiva Kandukuri, directed by Deepthi Ghanta. "Madhi Thalupunu Thelupuleka" song was composed by Vijay Bulganin and sung by Roshan Sebastian. Lyrics were written by Krishna Kanth.

Madhi Thalupunu Thelupuleka Song Details

Movie NameMeet Cute (Meet The Boy)
DirectorDeepthi Ghanta
Star CastAdah Sharma, Alekhya Harika, Shiva Kandukuri
MusicVijay Bulganin
Singer(s)Roshan Sebastian
LyricistKrishna Kanth
Music LabelSony Music South

Madhi Thalupunu Thelupuleka Song Lyrics in Telugu

మది తలపును తెలుపలేక

సరె పదమని వచ్చినాక

ఎదురెదురుగ చేరినాక

ఏంటో బానే ఉంది ఇంతదాక

ఇంక తానుండలేక

వేదనే చూడలేక

మాటలే దాచలేక

ముందరే ఉంచినాక

ఎప్పటికీ ప్రేమగ ఉంటా

ఇప్పటిలా గౌరవమిస్తా

ఆదరణే తగ్గదు అంటూ

నీతో ఎలా తెలుపను నేను

మది తలపులు తెలుపలేక

సరె పదమని వచ్చినాక

ఎదురెదురుగ చేరినాక

ఏంటో బానే ఉంది ఇంతదాక

వడివడిగా నడిచే తీరు నీదే

ఎపుడడుగు కలిపి చేరుకోనే

మిలమిలలు పెదవి దాటనీవే

హే హే హే

విడివిడిగ కలలు ఎన్ని ఉన్నా

జతకలిసి అసలు తీరుతాయో

పయనాలే చివర చేరుతాయా

ఓ ఓ ఓ

తీరం దాటే అలలిక ఎటు తరలేనో

కొంచెం ముందుకింకా కధే నడిచెనో

దారే నచ్చి తిరిగే మరో మలుపేమో

ఏమౌనో టెన్ టు ఫైవ్ ఏమౌనో…….

దూరాలు దరికి జరుగుతున్నా

భయమేదో నిన్ను ఆపుతున్నా

పరిమితులు దాటి చేరలేవా

హే హే హే

పసి వయసులు పనులు మానకున్నా

తన మాట ఎంత కఠినమున్నా

మనసిచ్చి నన్ను చేరుతుందా, ఓ ఓ

తీరం దాటే అలలిక ఎటు తరలేనో

కొంచెం ముందుకింకా కధే నడిచెనో

దారే నచ్చి తిరిగే మరో మలుపేమో

ఏమౌనో ఏమౌనో

ఎప్పటికీ ప్రేమగ ఉంటా

ఇప్పటిలా గౌరవమిస్తా

ఆదరణే తగ్గదు అంటూ

నీతో ఎలా తెలుపను నేను

మది తలపులు తెలుపలేక

సరె పదమని వచ్చినాక

ఎదురెదురుగ చేరినాక

ఏంటో బానే ఉంది ఇంతదాక

Listen this Song in Online!

Share this Song!

More Songs from Meet Cute (Meet The Boy) Movie

  1. Madhi Thalupunu Thelupuleka Song Lyrics

Madhi Thalupunu Thelupuleka Song FAQ

What movie is Madhi Thalupunu Thelupuleka song from?

Madhi Thalupunu Thelupuleka song is from the Meet Cute (Meet The Boy) movie.

Who sang Madhi Thalupunu Thelupuleka song?

Madhi Thalupunu Thelupuleka song was sung by Roshan Sebastian.

Who wrote Madhi Thalupunu Thelupuleka song lyrics?

Madhi Thalupunu Thelupuleka song lyrics were written by Krishna Kanth.

Who composed music for Madhi Thalupunu Thelupuleka song?

Madhi Thalupunu Thelupuleka song music was composed by Vijay Bulganin.