
| Movie Name | Rangula Kala (1983) |
|---|---|
| Director | B. Narsinga Rao |
| Star Cast | B. Narsinga Rao, Sai Chand, Rupa, Gaddar |
| Music | B Narsing Rao |
| Singer(s) | Gaddar |
| Lyricist | Gooda Anjaiah |
| Music Label | Saregama India Ltd |
నారె నన్నారే… నారె నన్నారే
నారె నన్నారనన్నారారే… నారో నారె నన్నారో
మదన సుందారి మదన సుందారి
సందేడు కురులాది… జమిళి పాపడదో
మదన సుందారి
మదన సుందారి… మదన సుందారి
బొమ్మల్లా మెరిసేటి… నీ బొట్టు జూసో
మదన సుందారి
మదన సుందారి… మదన సుందారి
నీళ్ళలో కదిలేటి… నీ నీడ చూసో
మదన సుందారి
మదన సుందారి… మదన సుందారి
వెన్నేల రాత్రుల్లో వన్నేలు చూసో
మదన సుందారి
మదన సుందారి… మదన సుందారి
దారిన బోవంగా… దొరగాడు గాసే
మదన సుందారి
మదన సుందారి… మదన సుందారి
సందుళ్ళు గాసిండు… సైగ జేసిండో
మదన సుందారి
మదన సుందారి మదన సుందారి
కనబడ్డా కన్నెలకు… కన్నూ గీటిండో
మదన సుందారి
మదన సుందారి… మదన సుందారి
కన్నుళ్ళా కడివేడు జిల్లేడు బాలో
మదన సుందారి
మదన సుందారి… మదన సుందారి
నడుమూన కొడవండ్ల కొసలు మెరువంగా
మదన సుందారి
మదన సుందారి… మదన సుందారి
బ్రహ్మజమ్ముడు నరక బాట బట్టిందో
మదన సుందారి
నారె నన్నారే… నారె నన్నారే
నారె నన్నారనన్నారారే
నారో నారె నన్నారో
Madana Sundari song is from the Rangula Kala movie.
Madana Sundari song was sung by Gaddar.
Madana Sundari song lyrics were written by Gooda Anjaiah.
Madana Sundari song music was composed by B Narsing Rao.