Mabbulo Emundi Na Manasulo Emundi Song Lyrics - Lakshadhikari

Mabbulo Emundi Na Manasulo Emundi Song Lyrics - Lakshadhikari
Mabbulo Emundi Na Manasulo Emundi Song Lyrics: Mabbulo Emundi Na Manasulo Emundi is a Telugu song from the film Lakshadhikari starring NTR, Krishna Kumari, directed by V. Madhusudhan Rao. "Mabbulo Emundi Na Manasulo Emundi" song was composed by T Chalapathi Rao and sung by Ghantasala, Susheela. Lyrics were written by C Narayana Reddy.

Mabbulo Emundi Na Manasulo Emundi Song Details

Movie NameLakshadhikari (1963)
DirectorV. Madhusudhan Rao
Star CastNTR, Krishna Kumari
MusicT Chalapathi Rao
Singer(s)Ghantasala, Susheela
LyricistC Narayana Reddy
Music LabelSaregama Telugu

Mabbulo Emundi Na Manasulo Emundi Song Lyrics in Telugu

Mabbulo Emundi Na Manasulo Emundi Lyrics in Telugu

ఆమె: మబ్బులో ఏముంది

నా మనసులో ఏముంది

నా మనసులో ఏముంది

అతడు: మబ్బులో కన్నీరు

నీ మనసులో పన్నీరు

నీ మనసులో పన్నీరు

ఔనా ఆఆ ఆ… మ్ మ్ మ్

ఆమె: తోటలో ఏముంది

నా మాటలో ఏముంది

నా మాటలో ఏముంది

అతడు: తోటలో మల్లియలు

నీ మాటలో తేనియలు

నీ మాటలో తేనియలు

ఔనా ఆఆ ఆ… మ్ మ్ మ్

ఆమె: చేనులో ఏముంది

నా మేనులో ఏముంది

నా మేనులో ఏముంది

అతడు: చేనులో బంగారం

నీ మేనులో సింగారం

నీ మేనులో సింగారం

ఆమె: ఏటిలో ఏముంది… నా పాటలో ఏముంది

నా పాటలో ఏముంది

అతడు: ఏటిలో గలగలలు… నీ పాటలో సరిగమలు

నీ పాటలో సరిగమలు

ఆమె: నేనులో ఏముంది… నీవులో ఏముంది

నీవులో ఏముంది

అతడు: నేనులో నీవుంది… నీవులో నేనుంది

నీవులో నేనుంది

నేనులో నీవుంది… నీవులో నేనుంది

నీవులో నేనుంది… నేనులో నీవుంది

ఆఆ ఆ ఆ ఆ… హు హుహు మ్ మ్ మ్

Listen this Song in Online!

Share this Song!

More Songs from Lakshadhikari Movie

  1. Mabbulo Emundi Na Manasulo Emundi Song Lyrics

Mabbulo Emundi Na Manasulo Emundi Song FAQ

What movie is Mabbulo Emundi Na Manasulo Emundi song from?

Mabbulo Emundi Na Manasulo Emundi song is from the Lakshadhikari movie.

Who sang Mabbulo Emundi Na Manasulo Emundi song?

Mabbulo Emundi Na Manasulo Emundi song was sung by Ghantasala, Susheela.

Who wrote Mabbulo Emundi Na Manasulo Emundi song lyrics?

Mabbulo Emundi Na Manasulo Emundi song lyrics were written by C Narayana Reddy.

Who composed music for Mabbulo Emundi Na Manasulo Emundi song?

Mabbulo Emundi Na Manasulo Emundi song music was composed by T Chalapathi Rao.