Maaye Maaye Song Lyrics - Nenu Student Sir

Maaye Maaye Song Lyrics - Nenu Student Sir
Maaye Maaye Song Lyrics: Maaye Maaye is a Telugu song from the film Nenu Student Sir starring Ganesh Bellamkonda, Avantika Dassani, directed by Rakhi Uppalapati. "Maaye Maaye" song was composed by Mahathi Swara Sagar and sung by Kapil Kapilan. Lyrics were written by Krishna Chaitanya.

Maaye Maaye Song Details

Movie NameNenu Student Sir
DirectorRakhi Uppalapati
Star CastGanesh Bellamkonda, Avantika Dassani
MusicMahathi Swara Sagar
Singer(s)Kapil Kapilan
LyricistKrishna Chaitanya
Music Label

Maaye Maaye Song Lyrics in Telugu

మాయే మాయే అంతా మాయే

నిన్నే చూడకపోతే కళ్ళే తిడుతున్నాయే

మాయే మాయే అంతా మాయే

నీతో ఉండకపోతే ఏదో అవుతుందాయే

కథలాగా మొదలయ్యిందే

మన ఇద్దరిలో స్నేహం

రోజంతా నీతోనే కాదా కాలక్షేపం

నువ్వుంటే పరిగెడుతుందే

వేగంగా గడియారం

నీవల్లే టెన్ టు ఫైవ్ చూస్తున్న

శృతిమించిన ఆనందం

మాయే మాయే… అంతా మాయే

నిన్నే చూడకపోతే కళ్ళే తిడుతున్నాయే

మాయే మాయే… అంతా మాయే

నీతో ఉండకపోతే… ఏదో అవుతుందాయే

లక్షల్లో లేరెవ్వరు

భూతద్దమేసి నే వెతికినా

అమ్మమ్మో అమ్మాయిరో

అందాల ఇబ్బంది చూడరో

ముద్దొచ్చే మండోదరి

నువ్వెంత నన్ను వేధించినా

బావుందే నీ పరిచయం

నచ్చంగా తప్పేట్టు లేదులే

ఓ ఓ, కలయిక కలలా ఉన్నా

కనులారా చూస్తున్నా

ఈ స్నేహం చాలదనుకున్నా

తెగ తడబడి పోతున్నా

తెలిసున్న మాటైనా

చూస్తూనే ఉండిపోతున్నా

రాకాసి పంతం నీది ఎంతో ఓపిక నాది

పడుతున్నా ఇబ్బంది అయినా బానే ఉంది

విన్నావా ఓ అమ్మాయి నీదేలే పైచేయి

పేచీలు రాజీలు మాములైపోయాయి

మాయే మాయే… అంతా మాయే

నిన్నే చూడకపోతే కళ్ళే తిడుతున్నాయే

మాయే మాయే… అంతా మాయే

నీతో ఉండకపోతే… ఏదో అవుతుందాయే

లక్షల్లో లేరెవ్వరు

భూతద్దమేసి నే వెతికినా

అమ్మమ్మో అమ్మాయిరో

అందాల ఇబ్బంది చూడరో

ముద్దొచ్చే మండోదరి

నువ్వెంత నన్ను వేధించినా

బావుందే నీ పరిచయం

నచ్చంగా తప్పేట్టు లేదులే

Listen this Song in Online!

Share this Song!

More Songs from Nenu Student Sir Movie

  1. 24/7 Okate Dhyaasa Song Lyrics
  2. Maaye Maaye Song Lyrics

Maaye Maaye Song FAQ

What movie is Maaye Maaye song from?

Maaye Maaye song is from the Nenu Student Sir movie.

Who sang Maaye Maaye song?

Maaye Maaye song was sung by Kapil Kapilan.

Who wrote Maaye Maaye song lyrics?

Maaye Maaye song lyrics were written by Krishna Chaitanya.

Who composed music for Maaye Maaye song?

Maaye Maaye song music was composed by Mahathi Swara Sagar.