| Movie Name | Banaras, Armaan Malik |
|---|---|
| Director | Jayathirtha |
| Star Cast | Zaid Khan, Sonal Monteiro |
| Music | B Ajaneesh Loknath |
| Singer(s) | Armaan Malik |
| Lyricist | Krishna Kanth |
| Music Label |
మాయ గంగా మాయగంగా
మాయ చేసెనే
మాట కూడ మౌనమయ్యే
మంత్రమేదో ఇదే
ఒక్కసారిగా నేల కదిలినట్టుగా
అంత కొత్తగా ఉన్నాదే నాలో
దేవ భూమిపై నేను దారితప్పిన
నిన్ను చూడగా గమ్యమే మారే
సుడిలో చిక్కుకున్న చిన్న
నాటు పడవనైతినే, ఓ ఓ
విశ్వమంత ఉన్నా మర్మమేధో
నన్ను కమ్మనే, హో ఓ
మాయ గంగా మాయ గంగా
మాయ చేసెనే
మాట కూడ మౌనమయ్యే
మంత్రమేదో ఇదే
ఆ నింగంటిన ఈ గోపురం నేనైతినా
స్వరాలుగా నీ మాటలే విన్నానుగా
నీ నీడ అడుగుల్లో అందం గీసెనా
ఊపిరే నీ పాదమే చూసి ఆగేపోయెనా
పగటి వెలుగులే నాలో చెరుపలేవులే
నన్ను కమ్మిన మబ్బులే వేరే
మెత్తోవొచ్చిన నన్ను ఆపలేదులే
ఇంకా ఎప్పుడు దగ్గరే ప్రేమ
మాయ గంగా మాయ గంగా
మాయ చేసెనే
మాట కూడ మౌనమయ్యే
మంత్రమేదో ఇదే
ఈ మత్తెక్కిన నీ వాసనే నన్నల్లెనే
ఆ నా చూపుకే ఎక్కిందిలే నీ మాయనే
ఆ కళ్ల నదిలోన క్షత్రాలున్నవే
మాటలే నాకేవీ వినరాక మూగైపోయెనా
ఎన్ని రంగులే నన్ను చుట్టుముట్టిన
నను వదిలే ఎగిరెనే ఆత్మా
ఎన్ని చెప్పిన నేను ఆపలేనుగా
నను నదిలా పొంగెనే ప్రేమ
మాయ గంగా మాయ గంగా
మాయ చేసెనే
మాట కూడ మౌనమయ్యే
మంత్రమేదో ఇదే
Maaya Ganga song is from the Banaras, Armaan Malik movie.
Maaya Ganga song was sung by Armaan Malik.
Maaya Ganga song lyrics were written by Krishna Kanth.
Maaya Ganga song music was composed by B Ajaneesh Loknath.