Maa Kanti Papa Neeve Song Lyrics - Swathi Chinukulu

Maa Kanti Papa Neeve Song Lyrics: Maa Kanti Papa Neeve is a Telugu song from the film Swathi Chinukulu starring Vanisri, Ramya Krishna, Jayasudha, Suresh, directed by Sri Chakravarthy. "Maa Kanti Papa Neeve" song was composed by Ilayaraja and sung by Susheela. Lyrics were written by Veturi Sundararama Murthy.

Maa Kanti Papa Neeve Song Details

Movie NameSwathi Chinukulu
DirectorSri Chakravarthy
Star CastVanisri, Ramya Krishna, Jayasudha, Suresh
MusicIlayaraja
Singer(s)Susheela
LyricistVeturi Sundararama Murthy
Music Label

Maa Kanti Papa Neeve Song Lyrics in Telugu

లాలిలో లాలిలో

మా కంటి పాప నీవే… మా కాంతిరేఖ నీవే

నా కన్నతల్లి నీవే… లాలి లాలిజో

మా కంటి పాప నీవే… మా కాంతిరేఖ నీవే

నా కన్నతల్లి నీవే… లాలి లాలిజో

ఈ జన్మలో మీ అమ్మనై… నీ ఆటలో నే బొమ్మనై

పాడేను ప్రేమజోలా, ఆ ఆఆ ఆ

మా కంటి పాప నీవే… మా కాంతిరేఖ నీవే

నా కన్నతల్లి నీవే… లాలి లాలిజో

ఆశలన్ని ధారపోసి… పెంచుకున్న ప్రేమలో

పంచుకున్న పాశమే… తెంచుకున్న బంధమై

కన్నపేగు ముళ్ళు వేసి… కానరాని గాధలో

నోచుకున్న నోముకే… నీకు నేను తల్లినై

కలలెన్నో కన్నా నీకోసం

కంట చూసుకున్నా నీరూపం

వర్ధిల్లాలి చల్లగా… మా జాబిల్లిగా

వయ్యరాల వల్లిగా… నవ్వే మల్లిగా

నీ సంతోషం, సౌభాగ్యం నీ తల్లిదే

మా కంటి పాప నీవే… మా కాంతిరేఖ నీవే

తీరమెంత దూరమైనా… తీరిపోని రాగమే

గొంతు దాటలేనిదై… మూగరాతి గీతమై

రక్తపాశమన్నదే… రంగుమార్చలేనిదై

కల్లలోని కుంకుమై… వెల్లువైన వర్ణమై

గాలిగోపురాన జేగంట… విన్న దేవతైనా రాదంట

పొంగే ఎండమావులా… సాగే నావనై

కృంగే గుండె లోయలో రాలే తారనై

నిను దీవిస్తూ జీవిస్తా నీ నీడనై

మా కంటి పాప నీవే… మా కాంతిరేఖ నీవే

నా కన్నతల్లి నీవే… లాలి లాలిజో

ఈ జన్మలో మీ అమ్మనై నీ ఆటలో

నే బొమ్మనై పాడేను ప్రేమజోల

మా కంటి పాప నీవే మా కాంతిరేఖ నీవే

నా కన్నతల్లి నీవే లాలి లాలిజో

లాలి లాలిజో లాలి లాలిజో

Share this Song!

More Songs from Swathi Chinukulu Movie

  1. Maa Kanti Papa Neeve Song Lyrics

Maa Kanti Papa Neeve Song FAQ

What movie is Maa Kanti Papa Neeve song from?

Maa Kanti Papa Neeve song is from the Swathi Chinukulu movie.

Who sang Maa Kanti Papa Neeve song?

Maa Kanti Papa Neeve song was sung by Susheela.

Who wrote Maa Kanti Papa Neeve song lyrics?

Maa Kanti Papa Neeve song lyrics were written by Veturi Sundararama Murthy.

Who composed music for Maa Kanti Papa Neeve song?

Maa Kanti Papa Neeve song music was composed by Ilayaraja.