
| Movie Name | Amma Nanna O Tamila Ammai (2003) |
|---|---|
| Director | Puri Jagannath |
| Star Cast | Ravi Teja, Asin |
| Music | Chakri |
| Singer(s) | Kousalya, Chakri |
| Lyricist | Sahithi |
| Music Label | Aditya Music |
జింత చితా జింత చితా జింత చితా
చితా చితా చితా
లంచుకొస్తావా మంచెకొస్తావా, ఓయ్
కోడ్ని కోస్తావా… కన్నె డిన్నరిస్తావా
లంచుకొస్తావా మంచెకొస్తావా
కోడ్ని కోస్తావా… కన్నె డిన్నరిస్తావా
సోక్కు పాకవా పాత్తు కీకవా
పూకల్ కొడుక్కవా… కన్నె డిన్నరిడుక్కువా
సై సై సోకులతో సై అంటావా
ధై ధై తోపుకులే ధోలడిక్కవా
గున్నమామి తోటకొస్తావా
గుమ్మసోకు పండు ఇస్తావా
కాదల్ మన్న కున్నడిక్కవా
కతికార మామన కైపిడిక్కవా
లంచుకొస్తావా మంచెకొస్తావా
కోడ్ని కోస్తావా… కన్నె డిన్నరిస్తావా
పైట నీదే పట్టుకుంటే… వెచ్చ పడే ఊపిరి
హెయ్య హెయ్య హెయ్య హేయ్య
పరువత్తిలే ముట్టమిడ వెక్క పాట్టలేప్పడి
హెయ్య హెయ్య హెయ్య హేయ్య
హే, పైట నీదే పట్టుకుంటే… వెచ్చ పడే ఊపిరి
పరువత్తిలే ముట్టమిడ వెక్క పాట్టలేప్పడి
పిలక జడ నడుము ఇలా ఎగిసిపడే ఏంటటా
తుళ్ళి ఆడుమ్ నెంజమెల్లమ్
గిడు గిడుక్కుమ్ ఒసై డాన్
చెయ్ చెయ్ కస్సుమని చేరుకుందామా
నాదై కిస్కుపడి ఆడుగిరా నేరందాన్
కోరుకున్న రవ్వల జాణా
కోరిక తీర్చెయ్ నా కొరమీనా
మధురై మీట సుందర పాయ్యా
మనదై కేక్క విరుడుక్కు వాయ్యా
ఓయ్, లంచుకొస్తావా మంచెకొస్తావా
కోడ్ని కోస్తావా… కన్నె డిన్నరిస్తావా
మేని పాత్ త ముందిరిదాన్
ఇంద అలగు సుందరి
ఓయ్య ఓయ్య ఓయ్య ఓయ్య
హత్తుకుంటే మతులకే మతులుపోయే లాహిరి
ఓయ్య ఓయ్య ఓయ్య ఓయ్య
మేని పాత్ త ముందిరిదాన్
ఇంద అలగు సుందరి
ఓయ్, హత్తుకుంటే మతులకే
మతులుపోయే లాహిరి
పొంగి వరుమ్ ఇలమైల్లామ్
ఉనక్కు దానే మన్నవా
పరుచుకుంటు పట్టె మంచం
పంచుకుందాం మక్కువ
కై కై సేర్తు విట్టు పాతుకాలమా
హొయ్ హొయ్ గుమ్ముగుమ చేసుకోన అందమా
నీందాన్ ఎనక్కు పొన్నిర వందు, ఆ
నాన్ దాన్ ఇనక్కు తేంద్రల్ కండు, హ హ
సందెడేస్తా పువ్వుల చెంగు
కంది చేలో సిద్ధంగుండు
హాయ్, లంచుకొస్తావా మంచెకొస్తావా
కోడ్ని కోస్తావా… కన్నె డిన్నరిస్తావా
సోక్కు పాకవా పాత్తు కీకవా
పూకల్ కొడుక్కవా… కన్నె డిన్నరిడుక్కువా
సై సై సోకులతో సై అంటావా
ధై ధై తోపుకులే ధోలడిక్కవా
గున్నమామి తోటకొస్తావా
గుమ్మసోకు పండు ఇస్తావా
కాదల్ మన్న కున్నడిక్కవా
కతికార మామన కైపిడిక్కవా
లంచుకొస్తావా మంచెకొస్తావా
కోడ్ని కోస్తావా… కన్నె డిన్నరిస్తావా
Lunchkostava song is from the Amma Nanna O Tamila Ammai movie.
Lunchkostava song was sung by Kousalya, Chakri.
Lunchkostava song lyrics were written by Sahithi.
Lunchkostava song music was composed by Chakri.