Lord Luffung Title Song Lyrics - & English - Comedy Webseries Lor

Lord Luffung Title Song Lyrics - & English - Comedy Webseries Lor
Lord Luffung Title Song Lyrics: Lord Luffung Title is a Telugu song from the film & English - Comedy Webseries Lor starring Babloo, Kanchan Bamne, Ishwarya, Dolly Gayatri, directed by Prithvi Vanam. "Lord Luffung Title" song was composed by Sirish Satyavolu and sung by Rahul Sipligunj, Lipsika. Lyrics were written by Baladitya.

Lord Luffung Title Song Details

Movie Name& English - Comedy Webseries Lor
DirectorPrithvi Vanam
Star CastBabloo, Kanchan Bamne, Ishwarya, Dolly Gayatri
MusicSirish Satyavolu
Singer(s)Rahul Sipligunj, Lipsika
LyricistBaladitya
Music LabelBabloo Mayaa

Lord Luffung Title Song Lyrics in Telugu

లార్డ్ లఫంగా నీకు వందనం

లార్డ్ లఫంగా నీకు వందనం

బద్ధకానికే నువ్వో విగ్రహం

లార్డ్ లఫంగా నీకు వందనం

హే, బద్ బద్ బద్ సుద్ సుద్

బద్ధకం సుద్ద బద్ధకం

హే, బద్ బద్ బద్ గు గు గు గు

బద్ధకం గుడ్డు బద్ధకం

కదలకుండ ఉండటం వీడి వాలకం

హి ఈజ్ సో లేజి

మెదలకుండా మందితో మాటలాడడం

హి ఈజ్ సో లేజి

క్యూటుగా స్వీటుగా… కోటిగాడి కొడుకుగా

చింతలేని చింతకాయ వీడి జీవితం

వీడికి వర్క్ కి జానెడంత దూరమంట

ఏం చేస్తాం పాపం

ఆకలేసినా తిండికోసం వంగడీడు

నోటిదగ్గరెట్టమంటు కోరుతాడు

మందుకొట్టినా బాటిలెత్తి పట్టుకోడు

గొట్టమెట్టి గొంతులోకి జుర్రువాడు

సబ్బెట్టి రుద్దడం క్యాలరీల ఖర్చంటూ

బర్రె బ్యాచ్ మధ్యనే దూరతాడు

వాట్సప్ వాడడం వేలుకే వర్కని

పక్కనోన్ని నొక్కమంటూ దొబ్బుతాడు

ఐస్ క్రీము పుల్లలా ఆవకాయ బద్దలా

చీకి చెత్తబుట్టకే అంకితం

అదిరినా బెదరడు, బెదిరినా కదలడు

ఏం చేస్తాం పాపం

లార్డ్ లఫంగా నీకు వందనం

లార్డ్ లఫంగా నీకు వందనం

బద్ధకానికే నువ్వో విగ్రహం

లార్డ్ లఫంగా నీకు వందనం

Listen this Song in Online!

Share this Song!

More Songs from & English - Comedy Webseries Lor Movie

  1. Lord Luffung Title Song Lyrics

Lord Luffung Title Song FAQ

What movie is Lord Luffung Title song from?

Lord Luffung Title song is from the & English - Comedy Webseries Lor movie.

Who sang Lord Luffung Title song?

Lord Luffung Title song was sung by Rahul Sipligunj, Lipsika.

Who wrote Lord Luffung Title song lyrics?

Lord Luffung Title song lyrics were written by Baladitya.

Who composed music for Lord Luffung Title song?

Lord Luffung Title song music was composed by Sirish Satyavolu.