
| Movie Name | Sweekar Agasthi |
|---|---|
| Director | Merlapaka Gandhi |
| Star Cast | Santosh Shobhan, Fariaabdullah |
| Music | Sweekar Agasthi |
| Singer(s) | Pravin Lakkaraju |
| Lyricist | Shree Mani |
| Music Label | Saregama Telugu |
కలవని అడుగులిలా కలిసెను
చెరగని గురుతులుగా
మెరిసెను మరువని మలుపులుగా
ఏం జరిగిందో ఏమో
కవితలు తెలియని నా మనసే
స్వరములు చిలికెనుగా
మెరుపులు కలలులికించెనుగా
నీతో సాగే ఈ పయనంలో
ఇన్నాళ్లుగా మరి లేదే ఇలా
ఇది ఏం మైకమో తెలుసా
సోలోగా లైక్ షేర్ సబ్‌స్క్రైబ్ అంటూ
ఎంత కాలం ఉంటావే
నాతో కాదల్ కలిపి
కొత్త స్టోరీ చేసెయ్ వే
నసకైనా తెలియని
కొత్త లోకం టెన్ టు ఫైవ్ చూద్దామే
లవ్ వీసా కోసమే వెయిటింగే
సోలోగా లైక్ షేర్ సబ్‌స్క్రైబ్ అంటూ
ఎంత కాలం ఉంటావే
నాతో కాదల్ కలిపి
కొత్త స్టోరీ చేసెయ్ వే
నసకైనా తెలియని
కొత్త లోకం చూద్దామే
లవ్ వీసా కోసమే వెయిటింగే
హో, నక్షత్రాలేవి అంటే
నీ నవ్వులు చూపనా
చెఱుకెక్కడ దొరికేనంటే
నీ టెన్ టు ఫైవ్ పలుకేనా
నీకోసం వేసిందేమో
ఆకాశం నిచ్చెన
దానికి ఓ పేరే పెడితే
హరివిల్లేనా
ఎన్ని రెక్కలని అరవిచ్చుకున్నా
పువ్వు గాల్లోన తెలదు కదా
మనసుకే రెక్కలు లేవు అయినా
నీతో మేఘాల్లో తేలిందిగా
సోలోగా లైక్ షేర్ సబ్‌స్క్రైబ్ అంటూ
ఎంత కాలం ఉంటావే
నాతో కాదల్ కలిపి
కొత్త స్టోరీ చేసెయ్ వే
నసకైనా తెలియని
కొత్త లోకం చూద్దామే
లవ్ వీసా కోసమే వెయిటింగే
Like Share And Subscribe song is from the Sweekar Agasthi movie.
Like Share And Subscribe song was sung by Pravin Lakkaraju.
Like Share And Subscribe song lyrics were written by Shree Mani.
Like Share And Subscribe song music was composed by Sweekar Agasthi.