
| Movie Name | Dirty Hari (2020) |
|---|---|
| Director | MS Raju |
| Star Cast | Shravan Reddy, Ruhani Sharma & Simrat Kaur |
| Music | Mark K Robin |
| Singer(s) | Manisha Eerabathini |
| Lyricist | Krishna Kanth |
| Music Label |
నీలో నేనే కలిసేంతగా… లెట్స్ మేక్ లవ్
నీలో నేనే కరిగేంతలా… లెట్స్ మేక్ లవ్
నీ పెదవంచున నా తనువుంచనా…
నే శృతి మించనా… లెట్స్ మేక్ లవ్
లెట్స్ మేక్ లవ్…
అలలే మొదలాయేరా… వదిలెయ్యకు, వదిలెయ్యకు
కళలకు తుది లేదురా… వదిలెయ్యకు, వదిలెయ్యకు
నీలో నేనే కలిసేంతగా… లెట్స్ మేక్ లవ్
నీలో నేనే కరిగేంతలా… లెట్స్ మేక్ లవ్
కౌగిలింత క్రీడా… కాగుతుంది ఈడిలా..!
వీపు తాకే నేల… ఒట్టు దుప్పటాయేగా
మంచు నుంచి జ్వాలా పుట్టుకొచ్చేలే.. హేయ్ యేయ్
అలలే మొదలాయేరా… వదిలెయ్యకు, వదిలెయ్యకు
కళలకు తుది లేదురా… వదిలెయ్యకు, వదిలెయ్యకు
నీలో నన్నే దాంచేంతగా… లెట్స్ మేక్ లవ్
నీలా నన్నే మార్చేంతగా… లెట్స్ మేక్ లవ్
నా మెడ ఒంపున… నీ తలపుంచనా, నే తలపంచనా
లెట్స్ మేక్ లవ్… లెట్స్ మేక్ లవ్
Also Read: Pilla Raa Lyrics
Let's Make Love song is from the Dirty Hari movie.
Let's Make Love song was sung by Manisha Eerabathini.
Let's Make Love song lyrics were written by Krishna Kanth.
Let's Make Love song music was composed by Mark K Robin.