| Movie Name | & English - CCC Corona Virus |
|---|---|
| Director | |
| Star Cast | Chiranjeevi, Nagarjuna, Varun Tej, Sai Tej |
| Music | |
| Singer(s) | |
| Lyricist | |
| Music Label | CCC |
వి గొన ఫైట్ కరోనా… ఏదేమైనా…
చిన్నదిలే మనలో ఉన్న ధైర్యం కన్నా…
జాగ్రత్తలు పాటిస్తూ ఎదిరిద్దాం చిన్నా…
ఏముంది విలువైంది మన ప్రాణం కన్నా…
నీ చేతల్లోనే.. కదా.. భవితా…
నీ వైపు కంటూ రాదే నలతా…
లెట్స్ ఫైట్ దిస్ వైరస్… లెట్స్ కిల్ దిస్ వైరస్…
లెట్స్ డు ఇట్ టుగెదర్… లెట్స్ లివ్ హెల్దియర్…
కడిగేసి తరిమేసేద్దాం ఈ కరోనా.. షేక్ హ్యాండ్స్ వద్దు కాని దండం మిన్న..
సబ్బు సానిటైజర్లు వాడై అన్నా.. సింటమ్స్ ఉంటె ఐసొలేషన్ మిన్న…
నీ చేతల్లోనే.. కదా.. భవితా…
నీ వైపు కంటూ రాదే నలతా…
లెట్స్ ఫైట్ దిస్ వైరస్… లెట్స్ కిల్ దిస్ వైరస్…
లెట్స్ డు ఇట్ టుగెదర్… లెట్స్ లివ్ హెల్దియర్…
బ్రతుకంటే ఓ పోరాటం.. మన తలవంచం…
విజ్ఞానం, వైద్యం మనకు ఉన్నాయి సాయం…
దేశాలు ఒకటై చేస్తున్నాయి యుద్ధం..
మనవంతుగ ముందడుగేస్తే.. మనదే విజయం…
నీ చేతల్లోనే.. కదా.. భవితా…
నీ వైపు కంటూ రాదే నలతా…
లెట్స్ ఫైట్ దిస్ వైరస్… లెట్స్ కిల్ దిస్ వైరస్…
లెట్స్ డు ఇట్ టుగెదర్… లెట్స్ లివ్ హెల్దియర్…
Let's Fight This Virus song is from the & English - CCC Corona Virus movie.