
| Movie Name | Raju Yadav (2024) |
|---|---|
| Director | Krishnamachary K |
| Star Cast | Getup Srinu, Ankita Kharat |
| Music | Harshavardhan Rameshwar |
| Singer(s) | Chandra Bose |
| Lyricist | Chandra Bose |
| Music Label | Aditya Music |
లేదే లేదే లేదే ప్రేమసలే
లోకం–లోనే ప్రేమే లేదసలే…
లేదే లేదే లేదే ప్రేమసలే
లోకం–లోనే ప్రేమే లేదసలే
మోహాన్నే ప్రేమంటు పిలిచారే
కామాన్నే ప్రేమంటు తలచారే
లాభాన్నే ప్రేమంటు కొలిచారే
స్వచ్ఛంగా ప్రేమంటూ…
లేదే లేదే లేదే ప్రేమసలే
ఈ లోకం లోనే ప్రేమే లేదసలే
పంచిన రక్తానికి విలువే ఎంతంటా
పట్టిన చనుబాలకి వేల ఎంతంటా
చేసిన త్యాగాలకి రుసుమే ఎంతంటా
కార్చిన కన్నీటికి ఖర్చెంతంటా
ఏ సొమ్ముకాశపడక,
ఏ స్వార్దమంటు లేక
నిను కనిపెంచిన
కన్నోళ్ళది కాదా ప్రేమ
Lede Lede Premasale song is from the Raju Yadav movie.
Lede Lede Premasale song was sung by Chandra Bose.
Lede Lede Premasale song lyrics were written by Chandra Bose.
Lede Lede Premasale song music was composed by Harshavardhan Rameshwar.