Lathkoru Lovvinthe Song Lyrics - Valliddari Madhya

Lathkoru Lovvinthe Song Lyrics - Valliddari Madhya
Lathkoru Lovvinthe Song Lyrics: Lathkoru Lovvinthe is a Telugu song from the film Valliddari Madhya starring Viraj Ashwin, Neha Krishna, directed by VN Aditya. "Lathkoru Lovvinthe" song was composed by Madhu Sravanthi and sung by Hema Chandra. Lyrics were written by Sirasri.

Lathkoru Lovvinthe Song Details

Movie NameValliddari Madhya
DirectorVN Aditya
Star CastViraj Ashwin, Neha Krishna
MusicMadhu Sravanthi
Singer(s)Hema Chandra
LyricistSirasri
Music Label

Lathkoru Lovvinthe Song Lyrics in Telugu

లత్కోరు లవ్వింతే… హౌలాని చేస్తుంది…

లాజిక్కే లేకుండానే… లాగి తంతుంది…

దీంతల్లి లవరింతేరా… పాగల్ లా కొడుతుంది…

టైం వస్తే ప్లేటే తిప్పి… పో బే అంటుంది…

లవ్ వద్దు మామ… ధీమాగా డల్ అయిపోద్ది

లైఫ్ అంతా మింగి పోద్ది పూరా…

లవరొద్దు మామ… నీ సుర్రు సుమ్మై పోద్ది

రఫ్ ఆడి ఎల్లిపోద్ది లేరా…

లత్కోరు లవ్వింతే… హౌలాని చేస్తుంది…

లాజిక్కే లేకుండానే… లాగి తంతుంది…

బాడీయే హీటెక్కుంటే… ఐస్ ముక్కలే వేసుకో…

మన అర్జున్ రెడ్డి సూత్రం పాటించుకో…

ఫాంటసీ తోడుంటే… లవర్ ఇంక ఎందుకు బే…

బేఫికర్ జిందగీని మిస్ అవ్వకు… చల్

ఏ పని లేకుంటే లవ్వసలు చెయ్యకురో…

నీ పని కల్లాసయ్యి పోతావు బే… చల్

నా మాట ఇంటే… లవ్ లైఫ్ కట్ అయిపోద్ది

నీ లైఫ్ సెట్టైపోద్ది…పోరా

దిల్ కుష్ చేసి బిందాస్ ఎంజాయ్ చేద్దాం…

ధిల్ధార్ మస్తీ చేద్దాం రా రా…

లత్కోరు లవ్వింతే… హౌలాని చేస్తుంది…

లాజిక్కే లేకుండానే… లాగి తంతుంది…

Listen this Song in Online!

Share this Song!

More Songs from Valliddari Madhya Movie

  1. Lathkoru Lovvinthe Song Lyrics
  2. Okapari Kokapari Vayyaramai Song Lyrics

Lathkoru Lovvinthe Song FAQ

What movie is Lathkoru Lovvinthe song from?

Lathkoru Lovvinthe song is from the Valliddari Madhya movie.

Who sang Lathkoru Lovvinthe song?

Lathkoru Lovvinthe song was sung by Hema Chandra.

Who wrote Lathkoru Lovvinthe song lyrics?

Lathkoru Lovvinthe song lyrics were written by Sirasri.

Who composed music for Lathkoru Lovvinthe song?

Lathkoru Lovvinthe song music was composed by Madhu Sravanthi.