Lappam Tappam Song Lyrics - & English - Major Chandrakanth

Lappam Tappam Song Lyrics: Lappam Tappam is a Telugu song from the film & English - Major Chandrakanth starring NTR, Mohan Babu, Nagma, Ramya Krishna, directed by K Raghavendra Rao. "Lappam Tappam" song was composed by MM Keeravani and sung by Mano, Chitra. Lyrics were written by Rasa Raju.

Lappam Tappam Song Details

Movie Name& English - Major Chandrakanth
DirectorK Raghavendra Rao
Star CastNTR, Mohan Babu, Nagma, Ramya Krishna
MusicMM Keeravani
Singer(s)Mano, Chitra
LyricistRasa Raju
Music Label

Lappam Tappam Song Lyrics in Telugu

లప్పం టప్పం గాళ్ళకి… పిప్పరమెంటు బిళ్ళకి

లగ్గం పెట్టి వెయ్యన… చంకీ టోపి

డేరింగ్ హీరో జంటగా… డైమండ్ రాణి ఉండగా

రూటే మార్చి వేసుకో… డుంకి టోపి

కూర్చుంటే వేస్తా… కుచ్చు టోపి

బజ్జుంటే వేస్తా బొచ్చు టోపి

అచ్చారే బచ్చా మెచ్చాలేరా… ఇక కొట్టాల నీ గంట

ఘనంగా వినంగ రణంగా కనంగా

లప్పం టప్పం గాళ్ళకి

పిప్పరమెంటు బిళ్ళకి

లగ్గం పెట్టి వెయ్యన చంకీ టోపి

ఎర్ర టోపి తగిలిస్తే… బుర్ర చిర్రు మంటుంది

పచ్చ టోపి చూపిస్తే… పంబ రేగిపోతుంది

బ్రౌను టోపి విసిరేస్తే… చైను ఊడిపోతుంది

టేపు చూసి కొలిచేస్తే… టాపు లేచి పోతుంది

ఎదురుగ పడి ఎదిరిస్తే కలపడి కధ కట్టిస్తా

జత కుదిరితే భరతం పట్టి సాగలయ్యో

నీ హోని నెంబర్ చెపుతావా కలిసుందాము కలకాలము

అచ్చరే బచ్చా మెచ్చాలేరా ఇక కొట్టాల నీ గంట

ఘనంగా వినంగ రణంగా కనంగా

లప్పం టప్పం గాళ్ళకి పిప్పరమెంటు బిళ్ళకి

లగ్గం పెట్టి వెయ్యన చంకీ టోపి

డేరింగ్ హీరో జంటగా… డైమండ్ రాణి ఉండగా

రూటే మార్చి వేసుకో డుంకి టోపి

తెల్ల టోపి తగిలిస్తే… బిళ్ళ మోత మోగాలా

నల్ల టోపి చూపిస్తే… నట్టు ఊడిపోవాలా

కిక్కు కొట్టి కీ ఇస్తే… కీచురాయీ పాడాల

స్పాట్ చూసి కొట్టేస్తే… ప్లేటు పగిలిపోవాలా

కసకసమని ఎదురొస్తే… బుసబుసమని పొంగాలా

తడిపొడి గది తాళం… వేసి ఆడించేస్తా

నీ డిగ్రీ ఏదో చెబుతావా… పని చేద్దాము జాయింటుగా

మెచ్చానే పిల్లా ఇస్తా జల్లా

ఇక వేస్తాను చలి మంట

వణక్కు తొనక్కు బెనక్కు అనక్కు

లప్పం టప్పం గాళ్ళకి… పిప్పరమెంటు బిళ్ళకి

లగ్గం పెట్టి వెయ్యన… చంకీ టోపి

డేరింగ్ హీరో జంటగా… డైమండ్ రాణి ఉండగా

రూటే మార్చి వేసుకో… డుంకి టోపి

కూర్చుంటే వేస్తా… కుచ్చు టోపి

బజ్జుంటే వేస్తా బొచ్చు టోపి

అచ్చారే బచ్చా మెచ్చాలేరా… ఇక కొట్టాల నీ గంట

ఘనంగా వినంగ రణంగా కనంగా

Share this Song!

More Songs from & English - Major Chandrakanth Movie

  1. Lappam Tappam Song Lyrics

Lappam Tappam Song FAQ

What movie is Lappam Tappam song from?

Lappam Tappam song is from the & English - Major Chandrakanth movie.

Who sang Lappam Tappam song?

Lappam Tappam song was sung by Mano, Chitra.

Who wrote Lappam Tappam song lyrics?

Lappam Tappam song lyrics were written by Rasa Raju.

Who composed music for Lappam Tappam song?

Lappam Tappam song music was composed by MM Keeravani.