
| Movie Name | Nanna |
|---|---|
| Director | Vijay A L |
| Star Cast | Vikram, Anushka Shetty, Amala Paul |
| Music | GV Prakash Kumar |
| Singer(s) | S P Balasubramanyam, Rajesh, Maya |
| Lyricist | Ananth Sriram |
| Music Label | Think Music India |
లాలిజో హ లాలిజో… నీ తండ్రీ లాలి ఇదీ
భూమిలా ఒక వింతగా… నీ గొంతే వింటుందీ
హో ఓ ఓ, తండ్రైన తల్లిగా మారే నీ కావ్యం
హో ఓ ఓ, ఏ చిలిపి నవ్వుల గమనం సుధారాగం
ఇరువురి రెండు గుండెలేకమయ్యెను సూటిగా
కవచము లేని వాన్ని కానె కాచుట తోడుగా
ఒకే ఒక్క అశృవు చాలు… తోడే కోరగా
లాలిజో హ లాలిజో… నీ తండ్రీ లాలి ఇదీ
భూమిలా ఒక వింతగా… నీ గొంతే వింటుందీ
సననస సనన సనన సనన
సననస సనన సనన సనన
సననస సనన సనన సనన
సననస సనన సనన సనన
మన్నుకిలా సొంతం కావా… వర్షం జల్లులే
జల్లే ఆగే, ఐతే ఏంటి… కొమ్మే చల్లులే
ఎదిగీ ఎదిగీ… పిల్లాడయ్యెనే
పిల్లైనా ఇవ్వాళ్ళే… తనే అమ్మలే
ఇది చాలానందం వేరేమిటే
ఇదివరలోన చూసి ఎరుగను దేవుడి రూపమే
తను కనుపాపలోన చూడగ లోకం ఓడెలే
ఒకే ఒక్క అశృవు చాలు తోడే కోరగా
Lalijo Lalijo song is from the Nanna movie.
Lalijo Lalijo song was sung by S P Balasubramanyam, Rajesh, Maya.
Lalijo Lalijo song lyrics were written by Ananth Sriram.
Lalijo Lalijo song music was composed by GV Prakash Kumar.