Laire Lallaire Song Lyrics - & English - Mangli

Laire Lallaire Song Lyrics - & English - Mangli
Laire Lallaire Song Lyrics: Laire Lallaire is a Telugu song from the film & English - Mangli starring Mangli & Shirisha Nayak. "Laire Lallaire" song was composed by SK Baji & Suresh Bobbili and sung by Mangli. Lyrics were written by Thirupathi Matla.

Laire Lallaire Song Details

Movie Name& English - Mangli
Director
Star CastMangli & Shirisha Nayak
MusicSK Baji & Suresh Bobbili
Singer(s)Mangli
LyricistThirupathi Matla
Music LabelMangli Official

Laire Lallaire Song Lyrics in Telugu

వలపులొలుకుతున్నయే వయ్యారాలు… సిగ్గులొలుకుతున్నయే సింగారాలు

వలపులొలుకుతున్నయే… వయ్యారాలు

సిగ్గులొలుకుతున్నయే… సింగారాలు

చీరకట్టులోన… ముద్దా మందారాలు

చీరకట్టులోన ముద్దా మందారాలు… ముగ్దులైపోయేనమ్మా చూసే కళ్ళు

వలపులొలుకుతున్నయే… వయ్యారాలు

సిగ్గులొలుకుతున్నయే… సింగారాలు

లాయిరే లల్లాయిరే లల్లాయి లాయి లాయిరే

లాయిరే లల్లాయిరే లల్లాయి లాయి లాయిరే

లాయిరే లల్లాయిరే లల్లాయి లాయి లాయిరే

లాయిరే లల్లాయిరే లల్లాయి లాయి లాయిరే

సింగిడిని తొలచి… రంగు చీరలుగా మలిచి

బంగారు మేనికి… సొగసులద్దుకున్నరే, హంగులు దిద్దుకున్నరే

సీతాకోకచిలుకలు… ఆ చిన్ని లేడీ పిల్లలు

అందాల బామలయ్యి… కనువిందు చేసిరే, ముస్తాబు చూడరే

కంచిపట్టు చీర కట్టి కన్నెపిల్లలు… అర్రే, కంచిపట్టు చీర కట్టి కన్నెపిల్లలు

అబ్బా..! ఆడనెమలి తీరు ఆటలాడుతున్నరూ

వలపులొలుకుతున్నయే… వయ్యారాలు

సిగ్గులొలుకుతున్నయే… సింగారాలు ||2||

లాయిరే లల్లాయిరే లల్లాయి లాయి లాయిరే

లాయిరే లల్లాయిరే లల్లాయి లాయి లాయిరే

లాయిరే లల్లాయిరే లల్లాయి లాయి లాయిరే

లాయిరే లల్లాయిరే లల్లాయి లాయి లాయిరే

పుట్టింటా పట్టుచీర… మెట్టినింటా అడుగుపెట్టి

నట్టింటా తిరుగుతుంటే సందడులాయే… తియ్యని సంబురమాయే

ముగ్ధా చీరాల చాటున… దాగిన ముచ్చటలెన్నో

చిరునవ్వుల తెరచాటున… మదినే దోచే, మనసైనోళ్ళను గెలిచే

జాబిలమ్మలు జాజి పూలకొమ్మలు… జాబిలమ్మలు జాజి పూలకొమ్మలు

అందాలు ఆరబోసుకున్న సుందరాంగులు…

వలపులొలుకుతున్నయే… వయ్యారాలు

సిగ్గులొలుకుతున్నయే… సింగారాలు ||2||

లాయిరే లల్లాయిరే లల్లాయి లాయి లాయిరే

లాయిరే లల్లాయిరే లల్లాయి లాయి లాయిరే

లాయిరే లల్లాయిరే లల్లాయి లాయి లాయిరే

లాయిరే లల్లాయిరే లల్లాయి లాయి లాయిరే

Listen this Song in Online!

Share this Song!

More Songs from & English - Mangli Movie

  1. Laire Lallaire Song Lyrics

Laire Lallaire Song FAQ

What movie is Laire Lallaire song from?

Laire Lallaire song is from the & English - Mangli movie.

Who sang Laire Lallaire song?

Laire Lallaire song was sung by Mangli.

Who wrote Laire Lallaire song lyrics?

Laire Lallaire song lyrics were written by Thirupathi Matla.

Who composed music for Laire Lallaire song?

Laire Lallaire song music was composed by SK Baji & Suresh Bobbili.