Lachamammo Song Lyrics - Like Share & Subscribe

Lachamammo Song Lyrics - Like Share & Subscribe
Lachamammo Song Lyrics: Lachamammo is a Telugu song from the film Like Share & Subscribe starring Santosh Shobhan, Fariaabdullah, directed by Merlapaka Gandhi. "Lachamammo" song was composed by Sweekar Agasthi and sung by Ram Miriyala. Lyrics were written by Goreti Venkanna.

Lachamammo Song Details

Movie NameLike Share & Subscribe
DirectorMerlapaka Gandhi
Star CastSantosh Shobhan, Fariaabdullah
MusicSweekar Agasthi
Singer(s)Ram Miriyala
LyricistGoreti Venkanna
Music LabelSaregama Telugu

Lachamammo Song Lyrics in Telugu

Lachamammo Lyrics in Telugu

ఓ లచ్చుమమ్మా ఆఆ ఆ ఆఆ ఆఆ

ఆఆ ఆ ఆఆ ఆఆ

కంచరేగి తీపి వోలె లచ్చుమమ్మో

నీ కంఠమెంత మధురమే ఓ లచ్చుమమ్మ

కంచరేగి తీపి టెన్ టు ఫైవ్ వోలె లచ్చుమమ్మో

నీ కంఠమెంత మధురమే, ఓ లచ్చుమమ్మ

నీ కంఠమెంత మధురమే, ఓ లచ్చుమమ్మ

ఓ ఓ, పారే ఏటి అలల మీద

పండు వెన్నెల రాలినట్టు

ఊరే ఊట సేలిమ లోన

తేటనీరు తొనికినట్టు

వెండి మెరుపుల నవ్వు నీదే, లచ్చుమమ్మా

నీ ఎంత సక్కని రూపమే, ఓ లచ్చుమమ్మా

కంచరేగి తీపి వోలె లచ్చుమమ్మో

నీ కంఠమెంత మధురమే, ఓ లచ్చుమమ్మ

నీ కంఠమెంత మధురమే, ఓ లచ్చుమమ్మ

ఆఆ ఆ అ, మంచె ఎక్కి… కేకపెడితే

కంచె మేకలు చుట్టు చేరును

అల్లరిని ఆ లేగదూడలు

వల్లెకొచ్చి ఒదిగిపోవును

వాలిపోయిన కందిసేనే, లచ్చుమమ్మా

నువ్వు పాట పాడితె పూత పడతది లచ్చుమమ్మ

కంచరేగి తీపి వోలె లచ్చుమమ్మో

నీ కంఠమెంత మధురమే, ఓ లచ్చుమమ్మ

కంచరేగి తీపి వోలె లచ్చుమమ్మో

నీ కంఠమెంత మధురమే, ఓ లచ్చుమమ్మ

నీ కంఠమెంత మధురమే, ఓ లచ్చుమమ్మ

Listen this Song in Online!

Share this Song!

More Songs from Like Share & Subscribe Movie

  1. Lachamammo Song Lyrics

Lachamammo Song FAQ

What movie is Lachamammo song from?

Lachamammo song is from the Like Share & Subscribe movie.

Who sang Lachamammo song?

Lachamammo song was sung by Ram Miriyala.

Who wrote Lachamammo song lyrics?

Lachamammo song lyrics were written by Goreti Venkanna.

Who composed music for Lachamammo song?

Lachamammo song music was composed by Sweekar Agasthi.