| Movie Name | The Girlfriend (2025) |
|---|---|
| Director | Rahul Ravindran |
| Star Cast | Dheekshith Shetty |
| Music | Hesham Abdul Wahab |
| Singer(s) | Kapil Kapilan |
| Lyricist | Rakendu Mouli |
| Music Label | T-Series Telugu |
kurise vaana
thadipeyaalanna bhoome edo
sarada paduthu
puri vippesthunna nemale yedo
oo neeli megham
penchindi vegam
aa jaabilamma chentha cheri
vantha paadi kammithe maikam
Laayi laayi laayile
Laayi le laayile
Emauno
Laayi le laayile
laayi laayi
Ento ento nijamento
Laayi le laayile
laayi laayi le laayi le
Emauno
Laayi le laayile
laayi laayi
Ento ento edurento
Laayi laayi laayi le
Laayi le laayile
Emauno
Laayi le laayile
laayi laayi
Ento ento malupento
oo chepa…
marala marala yerane vis...
కురిసేవాన
తడిపేయాలన్న భూమే ఏదో
సరదా పడుతూ
పురి విప్పేస్తూన్న నెమలే ఏదో
ఓ నీలి మేఘం
పెంచింది వేగం
ఆ జాబిలమ్మ చెంత చేరి
వంతపాడి కమ్మితే మైకం
లాయి లాయి లాయిలే
లాయి లే లాయిలే
ఏమౌనో
లాయి లే లాయిలే
లాయి లాయి
ఏంటో ఏంటో నిజమేంటో
లాయి లే లాయిలే
లాయి లాయి లే లాయి లే
ఏమౌనో
లాయి లే లాయిలే
లాయి లాయి
ఏంటో ఏంటో ఎదురెంటో
లాయి లాయి లాయి లే
లాయి లే లాయిలే
ఏమౌనో
లాయి లే లాయిలే
లాయి లాయి
ఏంటో ఏంటో మలుపేంటో
ఓ చేప…
మరలా మరలా ఎరనే విసిరి
కొరికే వరకు సహనం కొసరి
వలలో పడక వదలడు జాలరి
ఈసారి…
మరి మరి సవాలౌతున్నా
...