
| Movie Name | Double Ismart (2024) |
|---|---|
| Director | Puri Jagannadh |
| Star Cast | Ram Pothineni, Sanjay Dutt, Kavya Thapar |
| Music | Mani Sharma |
| Singer(s) | Dhanunjay, Sindhuja Srinivasan |
| Lyricist | Sri Harsha Emani |
| Music Label | Aditya Music |
English
తెలుగు
Aa Aa, Devaa, Deva Deva
Deva Deva Devudaa
Hai Rabbaa Rabbaa
Naram Naram… Garam Garam
Padhintike Chali Jwaram
Nee Oohale Nirantharam
Pothondhiraa Naalo Saram
Emi Chesaavu Mahaashayaa
Kammukuntondhi Euphoria
Baruvaithaandhi Chaathi Area
Kaale Nilavakundhi Kya Hogayaa
Yaa, Suttu Ollantha Sali Mantale
Dhindlu Dhuppatlu Saripothale
Mandhu Koduthunna Matthosthale
Kollu Koosthunna Nidarosthale
Kya Lafda Kya Lafda… Kya Lafda Ye
Kya Lafda Kya Lafda… Kya Lafda Bhai
Why Rabba Why Rabba… Why Rabba Why
Naake Endukilaa Ayipothaandhira Bhai ||2||
Muddhu Muddhugundhi
Mudirina Ibbandhi
Chevilo Enno Chilipigaa Antondhi
Ye Maatakaamaata, Ammaayi Adhirindhi
Angulam Dhooramaithe Aagamaagamaithaandhi
Sutthaante Gonthendi Pothaandhe, Kya Karle
Kya Karle..?
Kya Karle Kya Karle
Kuch Bi Karle Jaldhi Karrrr….
Goli Sodaalo Aa Golilaa
Ettaa Dhooraave Naa Gundellaa
Gol Golagundhi Naa Lopala
Paadaipothunnaane Nee Valla
Kya Lafda Kya Lafda… Kya Lafda Ye
Kya Lafda Kya Lafda… Kya Lafda Bhai
Why Rabba Why Rabba… Why Rabba Why
Naake Endukilaa Ayipothaandhira Bhai
Naram Naram… Garam Garam
Padhintike Chali Jwaram
Nee Oohale Nirantharam
Pothondhiraa Naalo Saram
Yaa, Kallamundhundi Kanipisthale
Nuvvu Thappa Edhi Gurthosthale
Thappu Oppedho Telisosthale
Unna Mathi Kooda Pani Jesthale
Kya Lafda Kya Lafda… Kya Lafda Ye
Kya Lafda Kya Lafda… Kya Lafda Bhai
Why Rabba Why Rabba… Why Rabba Why
Naake Endukilaa Ayipothaandhira Bhai
Em Godavara
Em Godavaraa, Aa Aa Aa
ఆ ఆ, దేవా… దేవ దేవ
దేవ దేవ దేవుడా
హాయ్ రబ్బా… రబ్బా
నరం నరం… గరం గరం
పదింటికే చలి జ్వరం
నీ ఊహలే నిరంతరం
పోతోందిరా నాలో శరం
ఏమి చేసావు మహాశయా
కమ్ముకుంటోంది యుఫోరియా
బరువైతాంది చాతి ఏరియా
కాలే నిలవకుంది క్యా హోగయా
యా, సుట్టు ఒళ్ళంతా సలి మంటలే
దిండ్లు దుప్పట్లు సరిపోతలే
మందు కొడుతున్న మత్తొస్తలే
కోళ్ళు కూస్తున్న నిదరోస్తలే
క్యా లఫ్డా క్యా లఫ్డా… క్యా లఫ్డా యే
క్యా లఫ్డా క్యా లఫ్డా… క్యా లఫ్డా భాయ్
వై రబ్బా వై రబ్బా… వై రబ్బా వై
నాకే ఎందుకిలా అయితాందిరా భాయ్
క్యా లఫ్డా క్యా లఫ్డా… క్యా లఫ్డా యే
క్యా లఫ్డా క్యా లఫ్డా… క్యా లఫ్డా భాయ్
వై రబ్బా వై రబ్బా… వై రబ్బా వై
నాకే ఎందుకిలా అయితాందిరా భాయ్
ముద్దు ముద్దుగుంది… ముదిరిన ఇబ్బంది
చెవిలో ఎన్నో చిలిపిగా అంటోంది
ఏ మాటకామాట… అమ్మాయి అదిరింది
అంగుళం దూరమైతే ఆగమాగమైతాంది
సుత్తాంటే గొంతెండి పోతాందే… క్యా కర్లే
క్యా కర్లే..?
క్యా కర్లే క్యా కర్లే
కుచ్ భీ కర్లే జల్దీ కర్….
గోలీ సోడాలో ఆ గోలీలా
ఎట్టా దూరావే… నా గుండెల్లా
గోల గోలగుంది నా లోపల
పాడైపోతున్నానే నీ వల్ల
క్యా లఫ్డా క్యా లఫ్డా… క్యా లఫ్డా యే
క్యా లఫ్డా క్యా లఫ్డా… క్యా లఫ్డా భాయ్
వై రబ్బా వై రబ్బా… వై రబ్బా వై
నాకే ఎందుకిలా అయితాందిరా భాయ్
నరం నరం… గరం గరం
పదింటికే చలి జ్వరం
నీ ఊహలే నిరంతరం
పోతోందిరా నాలో శరం
యా, కళ్ళ ముందుంది కనిపిస్తలే
నువ్వు తప్పా ఏదీ గుర్తొస్తలే
తప్పు ఒప్పేది తెలిసొస్తలే
ఉన్న మతి కూడా పని జేస్తలే
క్యా లఫ్డా క్యా లఫ్డా… క్యా లఫ్డా యే
క్యా లఫ్డా క్యా లఫ్డా క్యా లఫ్డా భాయ్
వై రబ్బా వై రబ్బా… వై రబ్బా వై
నాకే ఎందుకిలా అయితాందిరా భాయ్
ఏం గొడవరా
ఏం గొడవరా… ఆ ఆ ఆ
Watch క్యా లఫ్డా Lyrical Video
Kya Lafda song is from the Double Ismart movie.
Kya Lafda song was sung by Dhanunjay, Sindhuja Srinivasan.
Kya Lafda song lyrics were written by Sri Harsha Emani.
Kya Lafda song music was composed by Mani Sharma.