
| Movie Name | & English - Gharshana (1988) |
|---|---|
| Director | Mani Ratnam |
| Star Cast | Prabhu, Karthik, Amala, Nirosha |
| Music | Ilayaraja |
| Singer(s) | Vani Jayaram & S P Balasubramanyam |
| Lyricist | Rajasri |
| Music Label | Aditya Music |
కురిసేను విరిజల్లులే
ఒకటయ్యేను ఇరు చూపులే
అనుబంధాలు విరిసేను… పన్నీరు చిలికేను
శృంగారమునకీవె శ్రీకారమే కావే
కురిసేను విరిజల్లులే
ఒకటయ్యేను ఇరు చూపులే
ఆకులపై రాలూ, ఆ ఆఆ ఆఆ ఆఆ ఆ ఆ
ఆకులపై రాలు… హిమబిందువు వోలె
నా చెలి ఒడిలోన పవళించనా
ఆకులపై రాలు హిమబిందువు వోలె
నా చెలి ఒడిలోన పవళించనా
రాతిరి పగలు మురిపాలు పండించు
చెలికాని ఎద చేర్చి లాలించనా
నేను నీకు రాగతాళం
నీవు నాకు వేదనాదం
ఆ ఆఆ ఆఆ ఆ ఆఆ ఆ
కురిసేను విరిజల్లులే
ఒకటయ్యేను ఇరు చూపులే
అనుబంధాలు విరిసేను… పన్నీరు చిలికేను
శృంగారమునకీవె శ్రీకారమే కావే
కురిసేను విరిజల్లులే
ఒకటయ్యేను ఇరు చూపులే
కన్నుల కదలాడు… ఆశలు శృతి పాడు
వన్నెల మురిపాల కధ ఏమిటో
తలపుల మాటుల్లో… వలపుల తోటల్లో
ఊహలు పలికించు కలలేమిటో
పెదవుల తెరలోన… మధురాల సిరివాన
మధురిమలందించు సుధలేమిటో
పరవశమే సాగి… పరువాలు చెలరేగి
మనసులు కరిగించు సుఖమేమిటో
పల్లవించే మోహబంధం
ఆలపించే రాగబంధం
ఆ ఆఆ ఆఆ ఆ ఆ ఆఆ
కురిసేను విరిజల్లులే
ఒకటయ్యేను ఇరు చూపులే
అనుబంధాలు విరిసేను… పన్నీరు చిలికేను
శృంగారమునకీవె శ్రీకారమే కావే
కురిసేను విరిజల్లులే
ఒకటయ్యేను ఇరు చూపులే
Kurisenu Virijallule song is from the & English - Gharshana movie.
Kurisenu Virijallule song was sung by Vani Jayaram & S P Balasubramanyam.
Kurisenu Virijallule song lyrics were written by Rajasri.
Kurisenu Virijallule song music was composed by Ilayaraja.