
| Movie Name | Haricharan, Sunitha Sarathy |
|---|---|
| Director | Siddharth Anand |
| Star Cast | Shah Rukh Khan, Deepika Padukone |
| Music | Vishal Dadlani & Sheykhar Ravjiani |
| Singer(s) | Haricharan, Sunitha Sarathy |
| Lyricist | Chaitanya Prasad |
| Music Label |
అపుడు మోహబత్ నీవేలే
ఎపుడు మోహబత్ నేనే
ఇక ఎద ఒక లావా
వలపుకు ఎవరి అనుమతి కోరేలే
రసికత రేపే ఊహలే
ఖుషి ఖుషిగా వస్తాయి
ప్రాణం తీసే శత్రువుకి
అపుడిక రక్షణ నేనే
మాటలంటారెహే యారో (హే యారో)
ఎందుకబ్బాణం కారో (హ యారో)
మాటలంటారెహే యారో
ఎందుకబ్బాణం కారో
ఆశలే… పదా
బాధలు… సదా
మురుపుతో… కుదా
కురిసేను గావర గారా
కుమ్మేసే పఠాన్ వచ్చేసాన్
ప్రతి మదిని గెలిచాలే
నేనే ఓ తూఫాన్ మేరీ జాన్
జనమే పడి చస్తారే
కుమ్మేసే పఠాన్ వచ్చేసాన్
ప్రతి మదిని గెలిచాలే
నేనే ఓ తూఫాన్… మేరీ జాన్
జనమే పడి చస్తారే
Kummese Pathaan song is from the Haricharan, Sunitha Sarathy movie.
Kummese Pathaan song was sung by Haricharan, Sunitha Sarathy.
Kummese Pathaan song lyrics were written by Chaitanya Prasad.
Kummese Pathaan song music was composed by Vishal Dadlani & Sheykhar Ravjiani.