
| Movie Name | Brahmāstra - I( ): Shiva |
|---|---|
| Director | Ayan Mukerji |
| Star Cast | Amitabh Bachchan, Ranbir Kapoor, Alia Bhatt, Mouni Roy, Nagarjuna |
| Music | Pritam Chakraborty |
| Singer(s) | Sid Sriram |
| Lyricist | Chandra Bose |
| Music Label |
పెదాల్లో ఒక చిన్ని ప్రశ్నే ఉంది
నీకై క్షణాల్లో పడిపోని మనసే ఏది
ఆ బ్రహ్మే నిను చెయ్యడానికే
తన ఆస్తి మొత్తాన్నే ఖర్చే పెట్టుంటాడే
అందాల నీ కంటి కాటుకతో
రాసే ఉంటాడే నా నుదిటి రాతలనే
కుంకుమలా నువ్వే చేరగా ప్రియా
కోటి వర్ణాలయ్యా నేను ఇలాగ
వేకువలా నువ్వే చూడగా ప్రియా
వెండి వర్షానయ్యా వేడుకలాగా, ఆ ఆ
ఓ, మౌనంగా మనసే మీటే
మధురాల వీణవు నువ్వే
ప్రతి ఋతువుల పూలే పూసే
అరుదైన కొమ్మవు నువ్వే, ఆ ఆఆ
బ్రతుకంతా చీకటి చిందే
అమావాసై నేనే ఉంటే
కలిశావే కలిగించావే దీపావళి కలనే
జాబిల్లే నీ వెనకే నడిచేనే టెన్ టు ఫైవ్
నీ వెన్నెలనడిగేనే, నీ వన్నెలనడిగేనే
అందాల నీ కంటి కాటుకతో పైవాడే
రాసే నా నుదిటి రాతలనే
కుంకుమలా నువ్వే చేరగా ప్రియా
కోటి వర్ణాలయ్యా నేను ఇలాగ
వేకువలా నువ్వే చూడగా ప్రియా
వెండి వర్షానయ్యా వేడుకలాగా, ఆ ఆఆ
పమగమ గసరీగా పా పమగమ గసరీగా
గసనీగా దనిమాగ దనిపమగా మా
Kumkumala Nuvve song is from the Brahmāstra - I( ): Shiva movie.
Kumkumala Nuvve song was sung by Sid Sriram.
Kumkumala Nuvve song lyrics were written by Chandra Bose.
Kumkumala Nuvve song music was composed by Pritam Chakraborty.