
| Movie Name | Allari Premikudu (1994) |
|---|---|
| Director | K. Raghavendra Rao |
| Star Cast | Jagapathi Babu, Soundarya, Rambha, Kanchan, Ramya Krishna |
| Music | M M Keeravani |
| Singer(s) | S P Balasubramanyam, Chitra |
| Lyricist | Veturi Sundararama Murthy |
| Music Label | Anand Audio Telugu |
కు కు కు కు కూ ఊ
కొమ్మా రెమ్మ పూసే రోజు
కు కు కు కు కూ ఊ
ప్రేమ ప్రేమ పుట్టిన రోజు
నిదురించే ఎదవీణ… కదిలే వేళలో
మామిడి పూతల… మన్మధ కోయిల
కు కు కు కు కూ ఊ
కు కు కు కు కూ ఊ
కొమ్మరెమ్మ పూసే రోజు
స్వరాలే వలపు వరాలై
చిలిపి శరాలే పెదవి కాటేయగా
చలించే స్వరాలే
వలచి వరించే… వయసు వరాలే
ఎదలు హరించే… చిలిపి శరాలై
కలలు పండించగా
గున్నమావి గుబురులో… కన్నె కోయిలమ్మ
తేనె తెనుగు పాటై పల్లవించవమ్మ
మూగబాసలే… ముసి ముసి ముసి ముసి
ముద్దబంతులై… విరియగా
సామగ సనిదని… సామగ సనిదని
సామగ సామగ… సామగ సామగ
సా పదసని నీ గసరిద ద సనిదమ
మా నిదమగ గ గమగమ దని
సా సాగెనెపుడు… నీ పెదవుల
ద దారి విడిచి… మా మార్గశిరపు
గా గాలులు మురళిగా
విన్న వేళ… కన్నె రాధ పులకించే
కు కు కు కు కూ ఊ ఊఉ
కు కు కు కు కూ ఊ ఊఉ
కొమ్మరెమ్మ పూసే రోజు
కు కు కు కు కూ ఊ ఊఉ
కు కు కు కు కూ ఊ ఊఉ
ప్రేమ ప్రేమ పుట్టిన రోజు
ఆ ఆఆ ఆ ఆఆ ఆఆ ఆ ఆ
ఫలించే… రసాలే
తరిచి తరించే… పడుచు నిషాలో
కవిత లిఖించే… యువత పేదాల
సుధలు పొంగించగా
సన్నజాజి తొడిమలో… చిన్ని వెన్నెలమ్మ
సందే వెలుగులోనే… తానమాడునమ్మ
కన్నె చూపులే… కసి కసి కసి కసి
కారు మబ్బులై ముసరగ
సామగ సనిదని… సామగ సనిదని
సామగ సామగ… సామగ సామగ
సా పదసని నీ గసనిద ద సనిదమ
మా నిదమగ గ దమగమ దని
సా సాయమడుగు… నీ నీ పరువము
దా దాగ దిపుడు… మా మాఘ నెలల
గాఢపు మమతల
పూలు కోసి మాలు కోసు పలికించే
కు కు కు కు కూ ఊ ఊఉ
కు కు కు కు కూ ఊ ఊఉ
కొమ్మరెమ్మ పూసే రోజు
కు కు కు కు కూ ఊ ఊఉ
కు కు కు కు కూ ఊ ఊఉ
ప్రేమ ప్రేమ పుట్టిన రోజు
Ku Ku Ku Koo Komma Remma song is from the Allari Premikudu movie.
Ku Ku Ku Koo Komma Remma song was sung by S P Balasubramanyam, Chitra.
Ku Ku Ku Koo Komma Remma song lyrics were written by Veturi Sundararama Murthy.
Ku Ku Ku Koo Komma Remma song music was composed by M M Keeravani.