Ku Ku Ku Kokila Raave Song Lyrics - & English - Sitara

Ku Ku Ku Kokila Raave Song Lyrics - & English - Sitara
Ku Ku Ku Kokila Raave Song Lyrics: Ku Ku Ku Kokila Raave is a Telugu song from the film & English - Sitara starring Suman, Bhanu Priya, Subhalekha Sudhakar, directed by Vamsy. "Ku Ku Ku Kokila Raave" song was composed by Ilaiyaraaja and sung by S P Balasubramanyam, S Janaki. Lyrics were written by Veturi Sundararama Murthy.

Ku Ku Ku Kokila Raave Song Details

Movie Name& English - Sitara
DirectorVamsy
Star CastSuman, Bhanu Priya, Subhalekha Sudhakar
MusicIlaiyaraaja
Singer(s)S P Balasubramanyam, S Janaki
LyricistVeturi Sundararama Murthy
Music Label

Ku Ku Ku Kokila Raave Song Lyrics in Telugu

కుకుకూ కుకుకూ కుకు

కుకుకూ కుకు కుకుకూ కుకు

కోకిల రావే కుకుకుకు

కుకుకూ కుకు కుకుకూ కుకు

కోకిల రావే కుకుకుకు

రాణివాసము నీకు ఎందుకో కో కో

రెక్క విప్పుకో చుక్కలందుకో కో కో

కుకుకూ కుకు కుకుకూ కుకు

కోకిల రావే కుకుకుకు

కూ, రంగుల లోకం పిలిచే వేళ కుకుకుకు

రాగం నీలో పలికే వేళ కుకుకుకు

విరుల తెరలే తెరచి రావే

బిడియం విడిచి నడచి రావే

నా పాటల తోటకు రావే

ఈ పల్లవి పల్లకిలో, కుకుకుకు

నా పాటల తోటకు రావే

ఈ పల్లవి పల్లకిలో, కుకుకుకు

స్వరమై రావే విరిపొదల యదలకు

కుకుకూ కుకు కుకుకూ కుకు

కోకిల రావే కుకుకుకు

కూ, సూర్యుడు నిన్నే చూడాలంట

చంద్రుడు నీతో ఆడాలంట

బురుజూ బిరుదూ విడిచి రావే

గడపా తలుపు దాటి రావే

నువ్వేలే రాజ్యం ఉంది

ఆ నాలుగు దిక్కులలో, కుకుకుకు

నువ్వేలే రాజ్యం ఉంది

ఆ నాలుగు దిక్కులలో, కుకుకుకు

లయగా రావే ప్రియ హృదయ జతులకు

కుకుకూ కుకు కుకుకూ కుకు

కోకిల రావే కుకుకుకు

రాణి వాసము నీకు ఎందుకో కో కో

రెక్క విప్పుకో చుక్కలందుకో కో కో

కుకుకూ కుకు కుకుకూ కుకు

కోకిల రావే కుకుకుకు

Listen this Song in Online!

Share this Song!

More Songs from & English - Sitara Movie

  1. Ku Ku Ku Kokila Raave Song Lyrics

Ku Ku Ku Kokila Raave Song FAQ

What movie is Ku Ku Ku Kokila Raave song from?

Ku Ku Ku Kokila Raave song is from the & English - Sitara movie.

Who sang Ku Ku Ku Kokila Raave song?

Ku Ku Ku Kokila Raave song was sung by S P Balasubramanyam, S Janaki.

Who wrote Ku Ku Ku Kokila Raave song lyrics?

Ku Ku Ku Kokila Raave song lyrics were written by Veturi Sundararama Murthy.

Who composed music for Ku Ku Ku Kokila Raave song?

Ku Ku Ku Kokila Raave song music was composed by Ilaiyaraaja.