
| Movie Name | & English - Annamayya Keert |
|---|---|
| Director | |
| Star Cast | |
| Music | Pramod Kumar Parisarla |
| Singer(s) | Shivala Sisters |
| Lyricist | Traditional |
| Music Label | SRI MATHA MUSICHOUSE27 |
క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని… నీరజాలయమునకు నీరాజనం
నీరాజనం… నీరాజనం
క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని… నీరజాలయమునకు నీరాజనం
నీరాజనం… నీరాజనం
జలజాక్షి మోమునకు… జక్కవ కుచంబులకు
నెలకొన్న కప్పురపు నీరాజనం… ||2||
అలివేణి తురుమునకు… హస్తకమలంబులకు ||2||
నిలువుమాణిక్యముల నీరాజనం…
నిలువుమాణిక్యముల నీరాజనం… నీరాజనం
పగటు శ్రీవేంకటేశు… పట్టపురాణియై
నెగడు సతికళలకును నీరాజనం… ||2||
జగతి నలమేల్మంగ… చక్కదనములకెల్ల ||2||
నిగుడు నిజశోభనపు నీరాజనం…
నిగుడు నిజశోభనపు నీరాజనం… నీరాజనం
చరణ కిసలయములకు… సకియరంభోరులకు
నిరతమగు ముత్తేల నీరాజనం… ||2||
అరిది జఘనంబునకు… అతివనిజనాభికిని
నిరతి నానావర్ణ నీరాజనం…
నిరతి నానావర్ణ నీరాజనం… నీరాజనం
Listen To క్షీరాబ్ధి కన్యకకు Song
Ksheerabdi Kanyakaku song is from the & English - Annamayya Keert movie.
Ksheerabdi Kanyakaku song was sung by Shivala Sisters.
Ksheerabdi Kanyakaku song lyrics were written by Traditional.
Ksheerabdi Kanyakaku song music was composed by Pramod Kumar Parisarla.