Krishnaveni Oo Krishnaveni Song Lyrics - Orey Bujjiga

Krishnaveni Oo Krishnaveni Song Lyrics - Orey Bujjiga
Krishnaveni Oo Krishnaveni Song Lyrics: Krishnaveni Oo Krishnaveni is a Telugu song from the film Orey Bujjiga starring Raj Tarun, Malvika Nair, and Hebah Patel, directed by Vijay Kumar Konda. "Krishnaveni Oo Krishnaveni" song was composed by Anup Rubens and sung by Rahul Sipligunj. Lyrics were written by Kasarla Shyam Kumar.

Krishnaveni Oo Krishnaveni Song Details

Movie NameOrey Bujjiga
DirectorVijay Kumar Konda
Star CastRaj Tarun, Malvika Nair, and Hebah Patel
MusicAnup Rubens
Singer(s)Rahul Sipligunj
LyricistKasarla Shyam Kumar
Music Label

Krishnaveni Oo Krishnaveni Song Lyrics in Telugu

కృష్ణవేణి ఓ కృష్ణవేణి… నీతోటి కష్టమే కృష్ణవేణి…
కానీ, నువ్వంటే ఇష్టమే కృష్ణవేణి…

కృష్ణ కృష్ణ కృష్ణ … కృష్ణ కృష్ణ కృష్ణ …

అరె! పాసెంజరు బండిలోన ప్యారు నిన్ను చేసిన్నే..
మెసెంజరు వాట్సాప్ లో ముచ్చట్లెన్నో చెప్పిన్నే…

నవంబరు మంచు లెక్క.. నవ్వుతుంటే మురిసిన్నే..
డిసెంబరు పువ్వులెక్క దిల్లులోన దాచిన్నే…

క్యాలెండరే సింపేసి, సిలెండర్ అయి పేలితివే.. ఓయ్..

కృష్ణవేణి ఓ కృష్ణవేణి… నీతోటి కష్టమే కృష్ణవేణి…
కానీ, నువ్వంటే ఇష్టమే కృష్ణవేణి…

కృష్ణవేణి ఓ కృష్ణవేణి… నీతోటి కష్టమే కృష్ణవేణి…
కానీ, నువ్వంటే ఇష్టమే కృష్ణవేణి…

మా ఊర్లో అందరిట్ల నేనే పెద్ద తోపునే..
బక్రానైతినే మీ అమ్మ గీస్తే మ్యాపునే…

నడిమిట్ల మా అయ్యకు రుద్దినారు సోపునే..
నాకేది సమజకాక గుద్దినాను హాఫునే…

నిన్న మొన్న నువ్వు నేను కలిసి కళలు కన్నామే..
ఇయ్యాల నువ్వు నాకు పీడకలై పోయావే…

ఒక్క నిమిషమైన నిన్ను ఇడిసి ఉండలేనోన్ని.. పక్కల ఓ పాము లెక్క బుసలు కొట్టుతున్నవే…

కృష్ణవేణి ఓ కృష్ణవేణి… నీతోటి కష్టమే కృష్ణవేణి…
కానీ, నువ్వంటే ఇష్టమే కృష్ణవేణి…

మ్యాటరు సిన్నది, మీటరేమో పెద్దది.. బుజ్జిగాని బతుకు సూడు బజార్లనే పడ్డది..

Listen this Song in Online!

Share this Song!

More Songs from Orey Bujjiga Movie

  1. Kurisena Kurisena Song Lyrics
  2. Krishnaveni Oo Krishnaveni Song Lyrics
  3. Ee Maaya Peremito Song Lyrics
  4. Kalalu Chusina Kannuley Song Lyrics
  5. Sarigama Orey Bujjiga Song Lyrics

Krishnaveni Oo Krishnaveni Song FAQ

What movie is Krishnaveni Oo Krishnaveni song from?

Krishnaveni Oo Krishnaveni song is from the Orey Bujjiga movie.

Who sang Krishnaveni Oo Krishnaveni song?

Krishnaveni Oo Krishnaveni song was sung by Rahul Sipligunj.

Who wrote Krishnaveni Oo Krishnaveni song lyrics?

Krishnaveni Oo Krishnaveni song lyrics were written by Kasarla Shyam Kumar.

Who composed music for Krishnaveni Oo Krishnaveni song?

Krishnaveni Oo Krishnaveni song music was composed by Anup Rubens.