Krishnamma Title Song Lyrics - Krishnamma

Krishnamma Title Song Lyrics - Krishnamma
Krishnamma Title Song Lyrics: Krishnamma Title is a Telugu song from the film Krishnamma starring Satya Dev, Archana, Krishna Burugula, Athira Raj, directed by V V Gopala Krishna. "Krishnamma Title" song was composed by Kaala Bhairava and sung by Anurag Kulkarni. Lyrics were written by Ananth Sriram.

Krishnamma Title Song Details

Movie NameKrishnamma
DirectorV V Gopala Krishna
Star CastSatya Dev, Archana, Krishna Burugula, Athira Raj
MusicKaala Bhairava
Singer(s)Anurag Kulkarni
LyricistAnanth Sriram
Music LabelSaregama Telugu

Krishnamma Title Song Lyrics in Telugu

కృష్ణమ్మా కృష్ణమ్మ

నీలాగే పొంగిందమ్మా

మాలో సంతోషం

ఈ కొమ్మ ఆ రెమ్మ

చల్లాయే గంధాలేవో

మాపై ఈ నిమిషం

చెంపల్లో నవ్వుల పూలు

చేతుల్లో చిరు కానుకలు

పేర్లై మోగే మౌనాలూ

వరసంటు ఏమవనోళ్లు

మనసుంటే మా బంధువులు

అని చాటాయి ఈ వైనాలు

కమ్మని క్షణాల వాన

కమ్మిన సావాసంలోన

కలలా మారిందేంటో కాలం

తియ్యటి వరాల వీణ

తీగలు మీటే సమయాన

కధలో ఏదో మాయాజాలం

కృష్ణమ్మా కృష్ణమ్మ

నీలాగే పొంగిందమ్మా

మాలో సంతోషం

ఈ కొమ్మ ఆ రెమ్మ

చల్లాయే గంధాలేవో

మాపై ఈ నిమిషం

ఓదార్చే మనుషుల నడుమన

జీవితం సాగదా సాగదా కలలా

ఎదనోదార్చే మనుషుల నడుమన

జీవితం సాగదా సాగదా కలలా

ఈ గాలి పతంగి… ఈదును కదా నింగి

దారానికి లొంగి ఇపుడు హాయిగా

ఏ బాధరా బంధీ లేదని టెన్ టు ఫైవ్

మనసంది స్నేహానికి బందీ ఓ ఓ

సాయంత్రం ఆ సరదాలు

సాయాలు ఈ సలహాలు

కూసే కూనిరాగాలు

ఏరా అను పిలుపే చాలు

పోరా అను చనువే చాలు

వారాలైనా నిమిషాలు

కమ్మని క్షణాల వాన

కమ్మిన సావాసంలోన

కలలా మారిందేంటో కాలం

తియ్యటి వరాల వీణ

తీగలు మీటే సమయాన

కధలో ఏదో మాయాజాలం

కృష్ణమ్మా కృష్ణమ్మ

నీలాగే పొంగిందమ్మా

మాలో సంతోషం

ఈ కొమ్మ ఆ రెమ్మ

చల్లాయే గంధాలేవో

మాపై ఈ నిమిషం

Listen this Song in Online!

Share this Song!

More Songs from Krishnamma Movie

  1. The Theme Of Vengeance Song Lyrics
  2. Durgamma Song Lyrics
  3. Krishnamma Title Song Lyrics

Krishnamma Title Song FAQ

What movie is Krishnamma Title song from?

Krishnamma Title song is from the Krishnamma movie.

Who sang Krishnamma Title song?

Krishnamma Title song was sung by Anurag Kulkarni.

Who wrote Krishnamma Title song lyrics?

Krishnamma Title song lyrics were written by Ananth Sriram.

Who composed music for Krishnamma Title song?

Krishnamma Title song music was composed by Kaala Bhairava.